తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ త్రిమూర్తుల్లాంటి మహానటులుగా పేరు గాంచారు.ఎన్టీఆర్ నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ, కళ్యాణ్‌రామ్, తారకరత్నలు కొన సాగుతుండగా ఏఎన్నార్ నట వారసులుగా నాగార్జున, నాగచైతన్య, సుశాంత్, అఖిల్ తెలుగు సినీ పరిశ్రమలో నట వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఇద్దరు మహానటుల తరువాత రెండు తరాల నటులు తెలుగు సినీ అభిమానుల అభినందలు అందుకుంటూ స్టార్స్‌గా వెలుగుగొందుతున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్..ఆ వెంటనే వినిపించే పేరు ఎస్వీఆర్. టాలీవుడ్ త్రిమూర్తులు వీరు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ యవనికపై రెపరెపలాడించిన ‘మాయా బజార్’ను తన భుజస్కంధాలపై నడిపిన అద్భుత నటుడు ఎస్వీ రంగారావు గారు. ఇప్పటికి ఎస్వీ రంగారావు మరణించి 36 సంవత్సరాలు అయింది. కానీ ఆయన నట వారసులుగా ఎవరూ సినీ పరి శ్రమలోకి ప్రవేశించలేదు. ఆయని అందరు ఇప్పడు ఆంద్ర ఘాటోత్కచుడు అని అంటారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు ఎస్వీఆర్ జ్ఞాపకార్థంగా 'ఎస్వీఆర్ సినీ కార్ప్‌అనే నిర్మాణ సంస్థను స్థాపించి, ఆయన పేరును మరళ తెలుగు వారికి ఇవ్వలానే ఉద్దేశంతో ఆయన పేరు పెట్టుకున్న ఆయన మనవడైన ఎస్వీ రంగారావు హీరోగా చేయటానికి ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఈనెల 30న ప్రారంభం చేస్తారట. అయితే ఈ దివ్య కార్యక్రమమను ఫిలింనగర్ దైవ సన్నిధానంలో తొలుత మహానటుడు ఎస్వీ రంగారావ్ఞ చిత్ర పటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడున్న దేవుడిపై తొలి షాట్ చిత్రీకరిస్తారని ఫిలింనగలో అందరు అనుకుంటున్నారు.
ఆయన గురించి ''మా తాతగారు ఎస్వీ రంగారావుగారు మరణించి 36 సంవత్సరాలు అయిన ఇంతవరకు ఆయన నటవారసులు ఎవ్వరు రాలేదని . మా తాత పేరును కలకాలం గుర్తుంచుకునేలా ఆయన చేసిన సినిమాలు, పాత్రలు ప్రజల గుండెల్లో పదిలంగా గుర్తుండిపోయే విధంగా, ఎస్వీ రంగారావు తమ్ముడు కూడా జగ్గారావుగారు కూడా నటిస్తుండేవారట. ఆయన పేరును నిలబెట్టేందుకు 'ఎస్వీఆర్ కార్ప్ అనే సంస్థను ప్రారంభించమని చెబుతున్నాడట. అయితే చిన్నప్పటి నుండి నటనలో ఆసక్తి ఉన్న మా తమ్ముడు ఎస్వీ రంగా రావును ఈ బ్యానర్ నుండి హీరోగా పరిచయం చేస్తున్నామని ఆయన పెద్ద మనవుడు మీడియ ముందు చెప్పాడట. ఈ సినిమాలో హీరోయిన్ ముంబయికి చెందిన నీలమ్ ఉపాధ్యాయ్ హీరోయిన్‌గా, ఎస్.ఆర్.చరణ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని ఆయన అంటున్నారు.
అయితే మా తాతగారు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు. ఆయన చేసిన నటన, పాత్రలు ఎన్నటికీ మర్చిపోలేం. అందుకోసమే నేను సినిమాలోకి వస్తున్నని ఆయన అంటున్నాడు. ఈ కుర్ర హీరో ఆంద్ర ఘాటోత్కచుడు పేరు నిలబెట్టాలని మనందరం కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more