మలయాళం మైసూరు శాండీల్ సోపులా ఉండే అమ్మాయి .. తెలుగు తెరకు హీరోయిన్ గా నిత్యామీనన్ పరిచయమైంది. నందినిరెడ్డి దర్వకత్వంలో నానీ హీరోగా నిత్యమీనన్ తో ‘అలా మొదలైంది’ సినిమా ద్వారా తన నటన స్వరూపం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా తన, నటన తో , అభినయంతో అచ్చం తెలుగమ్మాయి అనిపించే విధంగా నీత్యా నటించింది. ఆమెకు అందం అంతగా లేకపోయిన .. తన ముఖ భావలతో, చక్రాలంటి కళ్లతో కర్రకారుకు వేడిపుట్టించగలదు. ఆమె నటించిన సినిమా విజయం సాధించటంతో టాలీవుడ్ లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ నటి నంది అవార్డు రావటంతో నిత్యా ఆనందం పెరిగిపోయిందట. టాలీవుడ్ లో చేసిన మొదటి సినిమాకే నంది అవార్డు రావటం విశేషంగా చెప్పుకుందట .
ఆ తరువాత తెలుగు లో కొన్ని సినిమాలు చేసిన .. తన హవా మరల చూపించలేకపోవటంతో.. ఆఫర్లు తగ్గుముఖం పట్టాయిట. అయితే వెంటనే .. నిత్య మీనన్ తమిళ తంభిలపై తన చూపు చూసిందట. ఆమె చూసిన చూపులకు తమిళ తంబిలు ఉబ్చిపోయి.. వరుస ఆఫర్లు ఇచ్చారట. కోలివుడ్ లో బాగా బిజీ అయిన నిత్యామీనన్ పనిలో పనిగా కేరళ కుర్రాడితో ప్రేమలో పడిందని అప్పట్లో పుకార్లు కోలీవుడ్ లో షికార్లు చేసాయి. అయితే ఆమె వాటిని పట్టించుకుండా తన కేరియర్ వైపు ముందుకు పోతుందట. నీత్యా పూర్తిగా లవ్ లో పడలేదని, 50% లవ్ లో పడ్డాడని .. ఆమె తన సన్నిహితులతో చెబుతుందట. అంటే పూర్తిగా ప్రేమలో పడలేదట. ఇక మిగిలిన 50% లవ్ తెలుగు వారి ఇద్దామని టాలీవుడ్ కు వచ్చిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
నిత్యామీనన్ మరళ తెలుగు తెరపై కనిపించాలనే తపనతో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని నిర్మాత కె.కె. రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ‘50% లవ్’ అనే పేరుతో తెలుగులో వస్తుందని, శిబి మలైయిల్ దర్శకుడు చెబుతున్నాడు. నిత్యా తన సెకండ్ విన్నింగ్ ను టాలీవుడ్ ఎలా చూపిస్తుందోనని.. ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారట. అయితే ఈ సారి మాత్రం మిలిగిన 50% ప్రేమ ను తెలుగు వారికి పంచాలని టాలీవుడ్ తెరపైకి వస్తుందట. ఈ సారైన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని .. తన అందాలకు మెరుగులు దిద్దుతుందని .. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిత్యా 50% ప్రేమను అందుకోబోయే హీరో ఎవరో మరి వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more