Nayanthara prabhu deva broke up

Nayanthara, Prabhu Deva broke up,Nayanthara Marriage Photos, Nayantara wedding Pics, Nayanatara with prabhu deva engagement stills,Nayanthara south actress wedding bells

Nayanthara, Prabhu Deva broke up

Nayanthara.gif

Posted: 01/30/2012 08:56 PM IST
Nayanthara prabhu deva broke up

nayan-prabhu

మొన్నటి వరకు ఆయనే నా సర్వసం ఆయన లేనిదే నేను లేను అంటూ మీడియా ముందు గొప్ప చెప్పుకున్నా జంట. ఇప్పడు మా పెళ్లికి తొందర లేదు. కొంచెం టైం పడుతుందని అంటున్నారు. అతను ఒక సెకండ్ హ్యాండ్ భర్త . ఆమె కూడా సెకండ్ హ్యాండ్ లవర్ . అయితే ఈ ఇద్దరు ప్రేమ పెళ్లి కోసం చాలా కష్టపడ్డారు. ఆమె కోసం ఆయన తన మొదటి భార్యను సైతం త్యాగం చేశారు. ఆయన త్యాగం చూసి .. ఆ తార మనస్సు మందార పువ్వులా విచ్చుకుని .. ఆయన పై బంతిపువ్వులా ప్రేమ వాన కురిపించింది. 

అయితే ఆ ప్రేమ రాను రాను .. చేదుగా మారి .. వికటించటం మొదలు పెట్టిందట. ఆయన ఈమెను వదిలిపెట్టి ..కొత్త భామాలతో చనువుగా తిరుగుతున్నాడట. అది తెలిసి ఆమె .. అతనికి దూరంగా ఉంటుందని కోలీవుడ్ న్యూస్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ ప్రేమ జంట అనుకుంటున్నారా? కోలివుడ్ ప్రేమ జంట ప్రభు , నయనతారలు. 

ఈ ఇద్దరి ప్రేమ గురించి అందరి తెలిసినా ..ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది వీరి ప్రేమ ఆటలు. ఎందుకంటే.. వీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ప్రభు విడాకులు తీసుకోగానే పెళ్లి చేసుకుందామనుకున్న నయన తార ఎందుకనో కొన్నాళ్లు పెళ్లి వాయిదా వేసింది. ఈ లోగా ఆమెకీ ఆకర్షనీయమైన సినిమా ఆఫర్స్ వచ్చినా వాటిని ప్రభు కోసం నో చెప్పిందట. అయితే నయనతార మొదట్లో కాదనుకున్నా ఇప్పుడు మళ్లీ నటించాలని నిర్ణయింకుందట. ఆ మధ్య నయన ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట కనిపించిన ప్రభు ఇప్పడు ఆమె పక్కన ఉండడం లేదట. సినిమా ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగిన .. ఇద్దరు జంటగా హాజరవుతారనేది అందరి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య జరిగిన మా మ్యూజిక్ అవార్డులకి నయన తార ఒక్కరే హాజరైందట. అప్పడు జంట, ఇప్పడు ఒంటరిగా రావటంతో .. ఈ ఇద్దరి పై వినిప్పిస్తున్న పుకార్లు నిజమనే సంగతి రుజువు అవుతుందని కోలీవుడ్ మీడియా ఘోషిస్తోంది. 

అయితే నయన తార ఎప్పటిలానే దేని గురించి స్పందించకుండా తన పని తాను చేసుకుపోతోందట. అసలు నిజంగా ప్రభుతో విడిపోయిందో, లేక కొన్నాళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకుందో నయనకే తెలియాలని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఒక వేళ విడిపోయినట్టయితే వరుసగా రెండోసారి నయన ప్రేమ పెటాలకులైనట్టవుతుందని.. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitya menon in 50 percent love
Kajal agarwal movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more