తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ మైండ్ ఎవరిదయ్య అంటే .. ఠక్కున చెప్పుతారు అక్కినేని నాగార్జున అని. ఏదైన పక్క ప్లాన్ ప్రకారం చేయ్యలంటే ... ఒక్క నాగార్జున్ వల్ల అది అవుతుందట. ఎందుకంటే... ఆయన తన తండ్రి నటుడు అక్కినేని నాగేశ్వరావు దగ్గర మెళుకువులు నేర్చుకొన్నడట. నాగ్ చాలా కమర్షియల్ గా ఉండాని ఫిలింనగర్ లో అందరికి తెలుసు.
గతంలో కూడా నాగ్ అనే బిజినెస్ లు పెట్టి .. తరువాత కొంత లాభం చూసుకుని .. ఆ బిజినెస్ ను అమ్మేస్తాడట. అదీ కూడా ఆయన తెలిసిన వారికే ఆ బిజినెస్ అమ్ముతాడట. ఏ లాభం లేనిది చిన్న పని కూడా చేయ్యడనే నమ్మకం సినిమా ప్రజలకు ఉందట. నాగార్జున అంటే
కనిపించని బిజినేస్ మేన్ అని ఫిలింనగర్ లో సీనియర్ హీరోలు అనుకుంటున్నారు.
నాగ్ సన్నితంలో ఉండే వారు చాల మంది నాగ్ దగ్గర బిజినెస్ మేళుకువులు తెలుసుకున్నారు ఉన్నారట. కొంతమందైతే ఇప్పటికి ఆ బిజినెస్ లు చూసుకుంటున్నరట. అప్పట్లో హీరోయిన్ టాబు చేత కూడా బిజినెస్ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి.
ఇటీవల కాలం తన నాగ్ తల్లి అక్కినేని అన్నపూర్ణమ్మ కాలం చేసిన విషయం తెలిసిందే. అయితే నాగార్జున కొత్త కనిపింస్తున్నాడు. అంటే నాగ్ గుండు చేయించుకొని , మీసాలు తీసి, అవి కనిపించకుండా .. తలపాకలా ఒక టవల్ చూట్టుకొని ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో ఉన్నది నాగేనా అనే అనుమానం రాక మానదు. నాగ్ అలా ఎందుకు చేశాడు? నాగ్ ఏమైంది? నాగ్ సడన్ గా గుండు ఎందుకు చేయించుకున్నాడు ? అనే సాదరణ ప్రశ్నలు ప్రతి మనిషిలోను ఉన్నాయి . కానీ అవి బయటకు రావు. ఆ గుండును చూసి కొందరైతే తల్లి పోయిన బాధ లో తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చి ఉండాడు అని అనుకుంటున్నారు.
కానీ అసలు విషయం ఏమిటంటే నాగ్ తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చిన మాట నిజమే. కానీ ఆ తలనీలాలు తన తల్లికి మాత్రం కాదట. ఎందుకంటే.. నాగ్ త్వరలో కొత్త సినిమా ‘‘షిరిడి సాయిబాబా’’లో నటించబోతున్నాడట. ఆ సినిమాలో పాత్రకు తగిన విధంగా ఉండాలి కాబట్టి నాగ్ గుండు చేయించుకున్నాడని . గణపతి క్లాంపెక్స్ దగ్గర గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంటే నాగ్ లాభం లేనిదే ఏ పని చేయ్యటని మరొకసారి రుజువు అయ్యిందని సినిమా ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more