సాహసం మంచిదే కానీ దుస్సాహం పనికిరానిదని పెద్దలు చెప్తుంటారు. పండుగ రోజుల్లో అగ్రతారల బిజినెస్ మన్, బాడీగార్డ్ లు విడుదలవుతున్న సందర్భంలో నందీశ్వరుడు చిత్రాన్ని విడుదల చెయ్యటం దుస్సాహసమే అవుతుంది. సినిమా నిర్మాణం ఒక ఎత్తైతే, దాని ప్రచారం, విడుదల తేదీలు మరో ఎత్తు. పోకిరి చిత్రం ఇంకా తెలుగు ప్రేక్షకుల మదిలో తాజాగా మెదులుతూనే ఉండగా అదే హీరో దర్శకుల కాంబినేషన్ లో వచ్చిన ది బిజినెస్ మన్ మీద అందరి అంచనాలు ఎలా ఉంటాయి, పైగా ఈ మధ్యనే హిట్ కొట్టిన అశేషాభిమానుల హీరో మహేష్ కొత్త సినిమాతో పాటు విడుదల చెయ్యటం సరైనదేనా అని ఆలోచించకుండా విడుదల చేసినందుకు తారక రామ నందీశ్వరుడు ప్రేక్షక బేరాల్లేకుండా ఉన్నాయి.
సరే, విడుదల సమయాన్నటుంచితే, హిట్ కొట్టాలనుకుంటే మాత్రం యాక్షన్ సినిమాలయినా మరీ ఎక్కువ హింసపూరిత దృశ్యాలుండటం తగదు. వినోదం ఉండాలి, మంచి స్క్రిప్ట్ ఉండాలి. ఇవేమీ లేకుండా ఇన్నాళ్ళుండి ఇలాంటి సినిమా తీస్తే ప్రేక్షకులు పూర్తిగా విస్మరించి మర్చిపోయే స్థితి వస్తుందని చిత్ర పరిశ్రమలో గుసగుసలాడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more