గతవారంలో ఇదే ఆంధ్ర విశేష్ లో శ్రేయ చరణ్ గురించి ఓ ఆర్టికల్ రాశాం. పూర్వం ఓ సామెత మాదిరి ‘‘ చింత చచ్చినా పులుపు చావలేదు’’ అన్నట్లుగా శ్రేయకు పెద్దగా అవకాశాలు లేకపోయినా ‘‘ఈమెలోని అందాలకు మాత్రం కొదవ లేదని’’. అన్నట్లుగానే నిజంగా ఈమెలో పులుపు ఇంకా చావలేదు. అంటే ఈమెకు పెద్ద హీరోల సరనసన అవకాశాలు రాకపోయినా , ఐటెం సాంగులు చేసే అవకాశాలు రావడం మాత్రం బాగానే వస్తున్నాయి.. ఎలా అంటారా ?
‘‘పులుపు ఉన్న చింతపండునే మనం ఎక్కువగా వాడినట్లు‘‘ అందాలు ఉన్న భామలనే జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తారు కాబట్టి దర్శకనిర్మాతలు ఈమె వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే శ్రేయ అందుకు ససేమిరా అంటుందని సమాచారం. పారితోషికం తగ్గించుకొని అయినా హీరోయిన్‌గా చేస్తాను కానీ... ప్రస్తుతానికైతే కోటి ఇచ్చినా సరే ఐటమ్ సాంగ్ మాత్రం చేయను’’ అని మొహమాటం లేకుండా చెప్పేశారు శ్రీయ.
‘పులి’ తర్వాత ప్రత్యేక గీతాల్లో కనిపించడం లేదేం? అని ఇటీవల ఓ వేడుకకు హాజరైన శ్రీయను అడిగితే ఆమె పై విధంగా స్పందించారు. ‘ప్రస్తుతానికైతే’ అంటున్నారు అంటే చేయాలనే ఆలోచన ఉందన్నమాట? అనంటే... ‘‘‘పులి’లో ఐటమ్‌సాంగ్ చేశానంటే దానికి కారణం పవన్‌కళ్యాణ్. ఆయన కోసమే అందులో చేశాను. మళ్లీ ఆ స్థాయి ఐటమ్ నంబర్ నాకు ఎవరూ ఆఫర్ చేయలేదు. ప్రస్తుతానికి కథానాయికగా సరైన అవకాశం కోసం చూస్తున్నాను. ఇప్పట్లో అయితే ఐటమ్ సాంగ్ చేసే ఉద్దేశం లేదు’’ అని బదులిచ్చారు శ్రీయ. అయితే దీని పై జనాలు కామెంట్ బాగానే చేస్తున్నారు. శ్రీయ కొమురం పులి సినిమాలో చేసిన ఐటెం సాంగ్ లోనే పవన్ కళ్యాణ్ అంతా చింత పులుపు లాంటి అందాలను పిండుకున్నాడని, మళ్ళీ ఐటెం సాంగ్ చేస్తే ఉన్న కాస్త అందాలు పోతాయనే భయంతో శ్రేయ కోటి ఇచ్చినా ఐటెం సాంగ్ లు చేయనని అంటుందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more