తెలంగాణ రాష్ట్రం కోసం కోసం టీఆర్ఎస్ తో కలిసి పోరాడుతున్న రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ కాంగ్రెస్ నాయకుడు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డిని ఇతను మూడు రోజులు బ్రతిమిలాడట. అదేంటి జేఏసీ కన్వీనర్ అయిన కోదండరామ్ మంత్రి జానారెడ్డిని బ్రతిమిలాడాల్సిన అవసరం ఏంటి ? ఏదైనా ఆ శాఖలో తనకు పదవి గురించో, లేక తన వారికి సబందించిన వారికోసం పదవులు ఇప్పించడానికో లేక ఏదైనా రాజకీయ లబ్ది కోసం బ్రతిమిలాడాడనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే.
మరి ఎందుకు బ్రతిమిలాడునట్లో.... అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ అంశాన్ని తేల్చేది కాంగ్రెస్ కాబట్టి తెలంగాణ మంత్రి అయినా జానా రెడ్డిని అధిష్టానం పై ఒత్తిడి తేవడానికి రాజీనామా చేయాలని జేఏసీ కన్వీనర్ సకలజనుల సమ్మె కాలంలో మూడు రోజులు బ్రతిమిలాడాట. అయినా తెలంగాణ ఇచ్చేది – తెచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయలేదని కోదండరామ్ తెలంగాణ పై జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. వారు అంతలా బ్రతిమిలాడినా జానారెడ్డి ఎందుకు రాజీనామా చేయలదటా అంటే రాజీనామా ఉన్నపదవి కూడా ఊడిపోతుందనే స్వార్థంతో రాజీనామా చేయలేదని అనుకుంటున్నారు ప్రజలు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more