Mallika sherwat to be paid rs 4 lakh per minute

Mallika Sherawat will apparently be paid Rs. 4 lakh per minute for performing on 2011 New Year's Eve. actress mallika sherawat, mallika sherawat new years eve, mallika sherawat bollywood, mallika sherawat new years eve, mallika sherawat new years eve performance

Mallika Sherawat will apparently be paid Rs. 4 lakh per minute for performing on 2011 New Year's Eve. actress mallika sherawat, mallika sherawat new years eve, mallika sherawat bollywood, mallika sherawat new years eve, mallika sherawat new years eve performance

Mallika Sherwat.GIF

Posted: 12/22/2011 06:25 PM IST
Mallika sherwat to be paid rs 4 lakh per minute

Mallika-Sheravath

భాలీవుడ్ హాట్ లేడిగా గుర్తింపు పొందిన భామ మల్లికా షెరావత్. ఈ భామ భాలీవుడ్ లో హాట్ హాట్ గా నటించి అందరిని చూపులను తన వైపుకు తిప్పుకుంది. ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు లేకపోయినా ఈ భామ తరుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఎలాగు హాట్ భామగా పేరు తెచ్చుకున్న మల్లికాషెరావత్ మరో వారం రోజులలో రాబోయే డిసెంబర్ 31 వ తారీఖు రోజున తన అందాలను ప్రదర్శించి డబ్బు సంపాదించే పనిలో పడిందని సమాచారం. మొన్నటికి మొన్న ఈమె ప్రపంచ సంగీత ప్రియుల మనసులను దోచుకున్న ‘‘కోలవెర డీ’’ పాటకు నర్తిస్తానని చెప్పింది. అదీ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి.

అయితే ఈమె ఇప్పటికే ఆ రోజు నర్తించడానికి ఒప్పుకుందని సమాచారం. అయితే ముంబై ఫిలిం వర్గాల్లో ఈమె పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈమె డిసెంబర్ రాత్రి తన అందాలను అర్థ నగ్న రూపంలో చూపించడానికి రెడీ అయిందని, దీనికి ఆమె బాగానే డబ్బులు డిమాండ్ చేస్తుందని అనుకుంటున్నారు. మరి ఈమె తన అర్థనగ్న అందాలకు ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా... నిమిషానికి 4 లక్షలట.
ఆ రోజు ఈమెతో అర్థనగ్నంగా నటింపచేయడానికి ఓ హోటల్ వారు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ అవకాశం వచ్చినా డబ్బులు సంపాదించే బాలీవుడ్ భామల లిస్ట్ లో ఈమె కూడా చేరిపోయిందన్న మాట.

మరి మల్లికా అందాలు తెర కొద్ది కొద్దిగా చూపించినా సంతోషపడని వారు ఆమె అందాలను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. మరి అలాంటిది మళ్ళీకా అర్థనగ్న అందాలు చూపిస్తుంటే బడాబాబులు మాత్రం ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకుంటారు.
మల్లికా అందాలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే బడాబాబులు ఇప్పటికే క్యూ కట్టారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor vikramactress deeksha seth
Srinuvaitla made mahesh fameous  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more