Actor vikramactress deeksha seth

rajapattai audio release, actor vikram, actress deeksha seth, vikram deeksha seth, rajapattai music launch

The audio of Vikram starrer forthcoming movie Rajapattai is hitting the stands today. The makers of the film have organised a function in Chennai to mark the occasion.

vikram deeksha seth.GIF

Posted: 12/23/2011 02:56 PM IST
Actor vikramactress deeksha seth

Vikram

కోలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చకున్న నటుడు విక్రమ్. సాధారణంగా సినిమా హీరోలు ఒక లెవల్ గా ఫీల్ అవుతారు. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్లు. అయితే ఇందుకు భిన్నంగా విక్రమ్ ఓ విషయంలో సాధారణ వ్యక్తిగా, మంచితనం ఉన్న వ్యక్తిగా ప్రవర్తించాడు.

సౌత్‌ కత్రినాగా పేరుతెచ్చుకున్న దీక్షాసేథ్‌  కోలీవుడ్ లో దూసుకు పోతున్నది. ఈమె తెలుగులో పెద్దగా పేరు తెచ్చుకోక పోయినా కోలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. వీరిద్దరు కలిసి ‘వీడింతె’ సినిమాలో నటిస్తున్నారు. దీని షూటింగ్ ఇటలీలో కొంత భాగం ఇటలీలో జరుపుకుంది. అక్కడ ఓ సంఘటన జరిగింది.  అక్కడ ఒకానొక సన్నివేశంలో మంచులో నటించాల్సి వచ్చిందట దీక్షాసేత్. అయితే కాలికి చెప్పులు వేసుకోకపోవడంతో కాళ్లు మొద్దుబారిపోయి వెంటనే షూటింగ్‌ గ్యాప్‌లో కాళ్లు రుద్దుకుంటూ బాధపడుతూ ఉందట. అయితే దీక్షాసేత్ ని  చూసి చలించిపోయిన హీరో విక్రమ్‌ వెంటనే దీక్షాసేథ్‌ కాలిచెప్పులు తీసుకుని ఆమెకు ఇచ్చి వేసుకోమని చెప్పాడట. అయితే దీని పై దీక్ష సేత్... అంత పెద్ద నటుడు తన కాలి చెప్పులు పట్టుకుని స్వయంగా రావడం అతని సంస్కారానికి నిదర్శనమని ఆయన తన సహచర నటులతో ఎంతగా సహకరిస్తారో ఈ సంఘటన రుజువు చేస్తోందంటోంది.

కానీ సినీజనాలు మాత్రం హీరోయిన్ పడేయటం కోసం హీరోలు ఏ పనైనా చేస్తారని అంటున్నారు. విక్రమ్ మంచి మనసుతో చేసినా కానీ... జనాలు మాత్రం హీరో అయి ఉండి హీరోయిన్ చెప్పులు మోస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా పిచ్చి దీక్షాసేథ్ కానీ... అక్కడి విషయాలు ఇంత బాహాటంగా చెప్పటం అవసరమా?  ఈమె వల్ల నా పరువు పోయిందని విక్రమ్ తెగ బాధపడుతున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina look alike porn video
Mallika sherwat to be paid rs 4 lakh per minute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more