తెలుగులో ఢీ, రెఢీ వంటి హిట్ చిత్రాలు తీసి మంచి దర్శకుడిగానే కాకుండా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ శ్రీనువైట్ల. ఇతడు ఫ్లాపులతో సతమతమౌవుతున్న మహేష్ బాబుతో ఈ మధ్య కాలంలో ‘దూకుడు’ సినిమా తీసి ఇటు ప్రేక్షకులకు, అటు మహేష్ బాబుకు కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ‘దూకుడు’ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికి తెలిసిందే.
తనకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్లని మహేష్ ఆకాశానికెత్తేస్తున్నాడు. నాకు చాలా కాలం నుండి హిట్ సినిమాలు లేవని, ఈ సినిమాతో మళ్ళీ నాకు ఎనర్జీని ప్రసాదించాడని ఇలా చాలానే పొగిడాడు. అయితే తాజాగా మహేస్ మరోసారి శ్రీను వైట్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
మూడేళ్ళ క్రితం వరకు మహేష్ బాబు చాలా వీక్, వినోదం పండించలేడని చాలా మంది అనేవారని, తను కామెడీ పండించలేడన్న అభిప్రాయాన్ని ‘దూకుడు’ పోగొట్టేసిందని, దీనికి కారణం శ్రీను వైట్లనే అని, నా టాలెంట్ ని వెతికి మరీ వెలికితీశాడని అంటున్నాడు.
అయితే శ్రీను వైట్ల మహేస్ బాబు టాలెంట్ నే వెలికి తీశాడో లేక ఇంకేమైనా వెలికి తీశాడో వాళ్ళిద్దరికే తెలియాలని అని ఫిలింనగర్ వారు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more