భారత క్రికెటర్ హర్బన్ సింగ్ ‘ ఓ కాఫీ డే’ షాపుకి వెళ్ళి ఖంగుతిన్నాడు. అదేంటి అక్కడేమైనా తన లవర్ వేరేవారితో ఉండటం చూసి ఖంగుతిన్నాడని అనుకుంటే పొరబడ్డట్లే. మన భజ్జీ ఖంగుతినడానికి కారణం ఏంటంటే...
హర్భజన్ సింగ్ దోపిడీకి గురయ్యాడు. భజ్జీ ప్రయాణిస్తున్న కారుపై దోపిడీ దొంగలు పంజా విసిరారు. సోమవారం మధ్యాహ్నం ఈ సర్దార్జీ చండీగఢ్ నుంచి మిత్రుడితో కలిసి ఢిల్లీ వస్తుండగా చోరీ ఘటన చోటు చేసుకుంది. కర్నాల్‌కు సమీపంలో మధుబన్ పోలీసు అకాడమీ వద్ద కారు ఆపి కాఫీ తాగేందుకు హోటల్‌కెళ్లి వచ్చేలోగా దొంగల ముఠా తమ పని ముగించుకుంది. లాక్ చేసి ఉన్న కారును బద్దలు కొట్టి అందులో ఉన్న పాస్‌పోర్టు, క్రెడిట్ కార్డులతో సహా డ్రైవింగ్ లైసెన్స్‌నూ ఎత్తుకెళ్లారు. దీంతో భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు క్రెడిట్ కార్డు లావాదేవీలను స్థంభింప చేశాడు. భజ్జీ విలేకరులకు వివరాలు 'కేఫ్ కాఫీ డే వద్ద కాఫీ కోసమని కారు (ఫోర్డ్ ఎండీవర్ ) ఆపాను. ఐదు ని మిషాల్లో తిరిగొచ్చేసరికి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. కారులో చూస్తే విలువైన వస్తువులున్న బ్యాగ్ కనిపించలేదు. 10 క్రెడిట్ కార్డులతో పాటు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా. దొంగలు నన్ను 5 నిమిషాలు భజ్జో పెట్టి నా విలువైన వస్తువులు ఎత్తుకెళ్ళారు అని వాపోయాడు. నా విజ్ఞప్తి ఏంటంటే చోరీకి పాల్పడిందెవరైనా క నీసం నా పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అయినా తెచ్చివ్వండి' అని పేర్కొన్నాడు.
మన భజ్జీ పిచ్చి భజ్జి కాకపోతే... ఎవరైనా ఎత్తుకెళ్లిన వస్తువులు తెచ్చి ఇస్తారా ? ఒక వేళ తెచ్చిస్తే దొరికిపోరూ....
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more