Richa caught red handed in chennai

actress Richa Gangopadhyay, caught red handed in hotel, richa gangopadhyay gossip, Richa,Gangopadyaya,Caught,Red,Handed,

ndian film actress, model and former beauty queen Richa Gangopadhyay was caught red handed in Chennai. Indeed, that was in the issue of her boy friend Sudhakar. After appearing in commercials, she made her film debut in the 2010.

Richa caught red handed in Chennai.GIF

Posted: 12/12/2011 05:11 PM IST
Richa caught red handed in chennai

Richa-Gangopadhyay

రీచా గంగోపాద్యాయ చెన్నైలోని ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది....? ఎందులో అని అని మీకు టైటిల్ ని చూసి అనుమానం రావచ్చు. మీకు సాధారణంగా ఒక హీరోయిన్ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది హోటల్లో అంటే... ఆమె ఏ సెక్స్ స్కాంలో అని అనుకుంటారు. అలా అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేయడమే కాకుండా, రీచా గంగోపాధ్యాయ లైఫ్ లో కూడా తప్పుగా కాలేసినట్లే.

రీచా గంగోపాద్యాయ తెలుగు తెరకు ‘లీడర్’ సినిమాతో పరిచయం అయ్యి, మిరపకాయ్ సినిమాలో తన ఘాటును చూపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది. తరువాత ఈమె తమిళంలోకి వెళ్ళిపోయింది. అక్కడ తమిళ తంబీలు రీచా అందాలకు రింగులు రింగులు తిరిగిపోయారు. అనతి కాలంలో నే రీచా మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అయితే అసలు విషయం ఏంటంటే... రిచా గంగోపోద్యాయ పై  చెన్నై పత్రికలు,అక్కడ పిల్మ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చిస్తున్నాయి. అంత హాట్ విషయం ఏంటనేగా.... చెన్నైలోని ఓ హోటల్ మేనేజ్ మెంట్ తో గొడవపడింది. హోటల్ మేనేజ్ మెంట్ తో గొడవ పడితే అంత హాట్ న్యూస్ ఏంటంటే... తన బాయ్ ప్రెండ్ విషయంతో గొడవ పెట్టుకునే సరికి ఇంత హాట్ గా రీచా న్యూస్ ని చర్చిస్తున్నారు.

ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఓ హోటల్ లో దిగిన రీచాకి సినీ యూనిట్ సింగిల్ బెడ్ రూం బుక్ చేసింది. అయితే ఆ రాత్రి సమయంలో అక్కడికి రీచా బాయ్ ప్రెండ్ రావటం జరిగింది. అతను రీచా రూంకి వెళ్ళటానికి ప్రయత్నించగా హోటల్ యాజమాన్యం అతన్ని అడ్డుకుంది. ఈ రాత్రి పూట ఆమె రూంలోకి వెళ్ళడానికి వీల్లేదని క్లియర్ గా చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న రీచా తన ల్యాప్ టాప్ పాడైతే అతను బాగుచేయటానికి వచ్చాడని వాదించిందట. అయితే హోటల్ వాళ్ళు ల్యాప్ టాప్ బాగు చేయడానికి టెక్నీషియన్ కావాలి కానీ, బాయ్ ఫ్రెండ్ తో పనేంటని అనడంతో రీచా స్వరం పెంచి మరీ  హోటల్ మేనేజ్ మెంట్ తో గొడవ పడుతూ ఉంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.

దీంతో అక్కడి తమిళ పత్రికలు దీని పై రీచా పై రకరకాలుగా చెప్పుకుంటున్నాయి. రాత్రి పూటనే ల్యాప్ టాప్ బాగు చేయించుకోవాలా ? అదీ హోటల్లో అంటూ రాగాలు తీస్తున్నారట. చెన్నై జనాలు మాత్రం రీచాకి అన్ని రకాల టెక్నీషియన్ అతడేనని అందుకే అతన్ని ఆ టైంలో రమ్మందని అనుకుంటున్నారు.  ఇంతకీ సుధాకర్ ఎవరంటే అతనో ఫ్యాషన్ పోటొ గ్రాఫర్. అంతేకాక రిచా నటించిన ఓ తమిళ సినిమాలో అతను లవర్ గా నటించాడు. అప్పటినుంచి వారిద్దరి మధ్యా రిలేషన్ ఏర్పడింది. మరి రిచా వీటి  మీద ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harbhajan singh robbed on road
Roja blasted on chiranjeevimore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more