Cbi continues to grill vijayasai reddy

Mr Vijayasai reddy, Jagathi Publications, YSR Congress chief, Mr YS Jaganmohan reddy, CBI case against Jagan,CBI continues to grill Vijayasai reddy,Mr Vijayasai reddy, vice chairman of the Jagathi Publications owned by the YSR Congress chief Mr YS Jaganmohan reddy,

CBI continues to grill Vijayasai reddy,Mr Vijayasai reddy, vice chairman of the Jagathi Publications owned by the YSR Congress chief Mr YS Jaganmohan reddy, attended the CBI questioning for the 17 consecutive day today at the CBI make shift office in the Dilkusha guest house in Hyderabad.

CBI continues to grill Vijayasai reddy.GIF

Posted: 12/03/2011 05:21 PM IST
Cbi continues to grill vijayasai reddy

Vijaya-saireddy

హైకోర్టు తీర్పునకు విరుద్దంగా సీబీఐ పరిధి దాటి దర్యాప్తు చేస్తుందని, దీనిన నియంత్రించాలని విజయసాయిరెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన ధాఖలు చేశారు. 2004 నుండి 2009 వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లబ్ధిపొందిన వారే ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టబడులు పెట్టారన్న అంశాలపై మాత్రమే విచారణ చేపట్టాల్సింది అన్నారు. కానీ 2004కు ముందున్న కంపెనీలనూ దర్యాప్తులోకి లాగుతున్నారని పేర్కొన్నారు.

ఈ కేసులో సాక్షులుగా లేనివారిని పిలిచి వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న అకౌంటెంట్ లను తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారన్నారు. 2004 ముందున్న కంపెనీలకు సంబంధించి ఆధారాలు చెప్పాలని సీబీఐ తనను వేధిస్తోందని విజయసాయిరెడ్డి తెలిపారు.

జగన్ ఆస్తుల విషయంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డిని సీబీఐ మొదట 20 రోజులు విచారించినప్పుడు అన్ని అబద్దాలే చెప్పాడని, మేం అడిగిన ప్రశ్నలకు తాను చెప్పే సమాధానాలు సరిగా కుదరలేకపోయేవని అందుకే వారికి సంబంధించిన వ్యక్తుల ద్వారా విషయాన్ని రాబట్టాలని చూస్తున్నాం అని అన్నారు. దానికి ఆయన సీబీఐ వేధిస్తుందని అంటున్నారని సీబీఐ అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panjaa songs making of paparaidu song
Anna hazare attacks rahul gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more