Shankar rao skips cabinet meet

Minister Skips Crucial Cabinet Meet Prior to Assembly Session | minister shankar rao cabinet meeting| ap assembly winter session| cabinet meeting minister shankar rao| handlooms textiles minister dr p shankar rao| shankar rao cm kiran kumar| minister shankar rao cabinet colleagues

Lately, Handlooms and Textiles Minister Dr P Shankar Rao has been hitting the headlines by making controversial statements against Chief Minister N Kiran Kumar.

Shankar Rao skips cabinet meet.gif

Posted: 12/01/2011 05:59 PM IST
Shankar rao skips cabinet meet

shanker-rao

ఈ మధ్య కాలంలో వివాదాలతో తరుచూ ఎవరు వార్తల్లోకి ఎక్కుతున్నారయ్యా అంటే.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే,, చేనేత జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు అని అందరికి తెలిసింన విషయమే.

ఇతను ఏ మాట మాట్లాడినా వివాదమే. జగన్ పై అవినీతి విచారణ జరిపించాలంటూ పిటీషన్ వేసింది మొదలు తరుచూ వార్తల్లోని వ్యక్తిగా నిలుస్తున్నాడు. అయితే అలాంటి శకంరావు మొన్నటికి మొన్న సీఎం కిరణ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు డీజీపీ దినేష్ రెడ్డి ఫోన్ ఎత్తడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఓ సభలో మంత్రి శంకర్రావు ఏకంగా తన పీఏ పై చేసుకొని హైలెట్ గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి శంకర్ రావు తనకు మంత్రి పదవి వచ్చినప్పటి నుండి పేపర్లో రాని రోజంటూ లేదు.

అలాంటి శంకర్ రావు ప్రజల కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ మీటింగ్ కు మాత్రం వెళ్ళేంత టైం లేదని మరో బాంబు పేల్చాడు. ప్రజలే తనకు ముఖ్యమని కేబినెట్ కు వెళ్ళే టైం లేదని, నేను నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం ప్రజల్ని, కార్మికుల్ని కలిసేందుకు వచ్చానని మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు నేనే చాలా బిజీ అని ఓ కార్యక్రమంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం చెప్పారు.

అయితే అందరి పై అభియోగాలు, కేసులు, మాటల తూటాలు వదిలే శంకర్ రావుకు కేబినెట్ కు వెళ్ళే టైం లేదా అని ప్రజలు పశ్నించడంతో పాటు, ఒక వేళ కోర్టు ఆయన వేసిన వాటికి సాక్ష్యంగా పలిస్తే కూడా టైం లేదని చెబుతాడని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dino still admires ex girlfriend bipasha
Ys jagan wrote daily ramoji rao news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more