Ys jagan wrote daily ramoji rao news

YS,Jagan,wrote,open,letter,opposing,constitution,of,house,co, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

YSR Congress party leader YS Jagan wrote open letter opposing constitution of house committee on land allocation issue. He blamed TDP president N Chandrababu and Eenadu Ramoji Rao.

YS Jagan wrote Daily Ramoji Rao News.gif

Posted: 12/01/2011 05:53 PM IST
Ys jagan wrote daily ramoji rao news

Sakshi_ramoji-rao

వైస్ జగన్మోహన్ రెడ్డి రామోజీరావు భజన చేయడం ఏంటని అనుకుంటున్నారా ? నిజమేనండి ? నిత్యం జగన్ నామస్మరం రామోజీరావే. అందేంటి రామోజీరావు పై జగన్ కి ఇంత ఎనలేని ప్రేమ ఎక్కడినుండి పుట్టుకొచ్చిందని ఆశ్చర్యపోకండి. జగన్ రామోజీరావు స్మరణ చేయడం అంటే తన పత్రిక అయిన సాక్షిలో ప్రతి రోజు రామోజీరావు గురించే హెడ్ లైన్స్ వేస్తున్నాడు.

జగన్ తన పత్రికలో రామోజీరావు గురించి రాస్తూ తన పై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ తన పత్రికతో ప్రజలను నమ్మించడానికి ప్రత్నిస్తున్నాడని అనుకుంటున్నారు. అయినా జగన్ ప్రతి రోజూ రామోజీరావును విమర్శించడానికి అతను అధికారంలో కూడా లేదు. ఒక వేళ జగన్ రాస్తున్నట్లు అక్రమాలు జరిగినా జరిగిఉండవచ్చు. గత 30 సంవత్సరాల నుండి సంస్థలను నడుపుతున్న రామోజీరావు దాంట్లో కాస్తో కూస్తో అవకతవకలు జరిగి ఉండవచ్చ. ఏ సంస్థలోనైనా కొద్దిగా అవకతవకలు జగుతాయి. అలా అని అతన్ని పట్టుకొని అక్రమంగా సంపాదించాడటంలో ఏమంతా బాగాలేదని ప్రజలు అనుకుంటున్నారు.

రామోజీవు రావుకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనుకుంటే.. అతను గత 30 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి అతను కష్టపడి సంపాదించుకున్నాడని, జగన్ లాగా మూడేళ్ళలో లక్ష కోట్లు మాత్రం సంపాదించలేదని అనుకంటున్నారు.
సాక్షి పత్రికలో ఒక ప్రక్క దివంగత నేత వైయస్సార్ బొమ్మ ఉంటే.... మరో ప్రక్క గత కొన్ని రోజుల నుండి రామోజీరావు ఫోటోనే కనబడుతుందని, అతని తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఈ భజన చేస్తున్నాడని అంటున్నారు.

ఇలాంటి రాతల్ని చూసి చూసి ప్రజలకు విసుగొచ్చింది. ఈ పత్రిక ప్రజల కోసం కాదని, తన సొంత ప్రయోజనాల కోసమే అని అనుకుంటున్నారు జనాలు. దీంతో సాక్షి పత్రిక సర్కులేషన్ కూడా తగ్గిందని, ఇలాంటి పిచ్చి రాతలు రాసి ప్రజల దగ్గర తన తప్పులను కప్పి పుచ్చుకోవడానిక ఇలా రామోజీ భజన చేస్తున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao skips cabinet meet
Ricky ponting the elephant in the room  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more