Ricky ponting the elephant in the room

Ricky Ponting,New Zealand,Hobart,Chris Cairns,Australia

Former New Zealand captain Chris Cairns called "Ricky Ponting the elephant in the room" and said Cricket Australia needs to end his 16-year Test career

Ricky Ponting the elephant in the room.gif

Posted: 12/01/2011 05:48 PM IST
Ricky ponting the elephant in the room

Mark-Waugh

రికీ పాంటింగ్ ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడు. ఎందుకంటే అతని సారధ్యంలో ఆస్ట్రేలియాకు వరసుగా వరల్డ్ కప్ లు తెచ్చిపెట్టాడు. అలాంటి అగ్రశ్రేణి కెప్టెన్ గత కొన్ని సంవత్సరాలు నుండి ఫామ్ లో లేడు. దీంతో అతనిని మెచ్చకున్న వారే ఇప్పుడు విమర్శిస్తున్నారు.

ప్రపంచ అగ్రశ్రేణి కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న రికీపాంటింగ్  రిటైర్ మెంట్ తీసుకునే సమయం ఆసన్నమైందని ప్రముఖులు విమర్శిస్తున్నారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ క్రిస్ కెయిర్స్ తెలిపాడు. రికీ తన 16 సంవత్సరాల కెరీర్ ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇప్పుడు రికీ పాంటింగ్ ‘‘ గదిలో ఉన్న ఏనుగు’’ అని తీవ్రంగా విమర్శించాడు. రెండు మూడు సంవత్సరాల్లో అతను ఆడిన మ్యాచ్ లలో 27 పరుగుల సగటు కూడా సాధించలేదని అలాంటి వాడు ఆడటం ఎందుకని విమర్శించాడు.

అయితే కొందరు మాత్రం ఒక ఆటగాడు ఆడినంత కాలమే పొగుడుతారని, ఆడనప్పుడు విమర్శించడం సహజమేనని అంటున్నారు. ఎవరు ఏమన్నా రికీపాంటింగ్ కథ ముగిసినట్లేనని మరికొందరు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan wrote daily ramoji rao news
Chiranjeevi power role in congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more