ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా జ్యోతిష్యుకుడిగా మారిపోయాడా ? ఆట నుండి రిటైర్మెంట్ అయ్యాక డబ్బులు లేక ఇతను జ్యోతిష్యం చెబుతున్నాడనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్లే. ఇతను జాతకాలు చూసి జ్యోతిష్యం చెప్పడం లేదు. ఇతను భారత్ లో జరగబోయే నాగులు టెస్టుల సిరీస్ గురించి చెబుతున్నాడు.
ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 2 – 1 సిరీస్ తో భారత్ ని ఓడిస్తుందని జోస్యం చెబుతున్నాడు. దీనికి ఇతను ఏ కారణాలు చెబుతున్నాడంటే... ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కోచ్ వచ్చాడు. సెలక్టర్లు కొత్తవారే కావడం వంటి కారణాలతో భారత్ టెస్టు సిరీస్ ని కోల్పోతుందని జోస్యం చెబుతూనే.... భారత్ తన సొంత గడ్డ పై ఆస్ట్రేలియాని ఓడించడం కష్టమే అంటున్నాడు.
అయితే స్టీవా చెప్పేవి ఉత్తి మాటలేనని, ఎందుకంటే ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసే ఆస్ట్రేలియా... ఆ జట్టే మానసికంగా కుంగిపోతుంది. ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై ఓడి టోర్ని నుండి వైదొలిగింది. ఆ ఒత్తిడిలోనే ఇంకా ఉందని, అదే కాక భారత్ ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయినప్పటి నుండి మానసికంగా కోలుకొని అదే ఇంగ్లాండ్ తన మెరుగైన ఆటతో మళ్ళీ పుంజుకుంది. విస్టిండీస్ సిరీస్ కూడా సాధించింది. మంచి ఫాంలో ఇండియా జట్టు ఉంది. కాబట్టి భారత్ ని ఆస్టేరలియా ఓడించడం కొద్దిగా కస్టమైనే పనే అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
స్టీవా చెప్పిన జ్యోస్యం కేవలం భారత ఆటగాళ్ళని మానసికంగా దెబ్బతీయడానికే అలా చెప్పాడని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more