Ys jagan to grace businessman audio launch

jagan,mohan,reddy,Mahesh,Business,Man,audio, movies,Rating, Review, Story, Anlaysis, Pre release talk, music, download,collections, Bollywood, Tollywood, Kollywood News, Gossips, Review, Story, Anlaysis, Pre release talk, music, download,collections

ys jagan mohan reddy for Mahesh Business Man audio. f sources are to be believed, YS Jaganmohan Reddy who is the most successful Businessman during YSR's tenure as CM will be attending the audio launch of superstar Mahesh Babu's 'Businessman' as Chief Guest on December 23rd.

YS Jagan to grace Businessman audio launch.GIF

Posted: 11/26/2011 04:49 PM IST
Ys jagan to grace businessman audio launch

Mashesh_YS-jagan

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా మహేష్ ‘బిజినెస్ మ్యాన్’. ఈ సినిమా ముంబయిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంగీతాన్ని తమన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియో విడుదల డిసెంబర్ 23న జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఆడియో ఫంక్షన్ ని కూడా భారీ ఎత్తున గ్రాండ్ గా జరపాలని అనుకుంటున్నారు.

మరి ఇంత పెద్ద ఎత్తున చేయదలచినప్పుడు ఈ సినిమా వేడుకకి సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు రాజకీయ నాయకులు వస్తున్నారని అనుకుంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కి వైయస్ జగన్ వస్తాడని అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ లో ఆయనకు షేర్స్ ఉన్నాయని, ఈ సినిమాకి జగన్ కూడా పెట్టుబడి పెట్టాడని, అందుకే వెంకట్ అతన్ని పిలుస్తున్నారని చెప్తున్నారు.

అంతే కాకుండా వైయస్ జగన్ పార్టీలో క్రిష్ణ కుటుంబం ఉండటంతో పాటు, పూరీ జగన్నాథ్ కి కూడా జగన్ దగ్గరే అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మొన్నా మధ్య పూరీ జగన్నాథ్ కూతురు ఫంక్షన్ కి కూడా జగన్ వచ్చి సందడి చేశాడు. దాదాపుగా ఈ సినిమా యూనిట్ కి అంతా జగన్ తో సంబంధం ఉండటం వలనే అతన్ని ఆహ్వానిస్తున్నారని అనుకుంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని అలాంటిదేమీ లేదని చెప్తున్నారు.ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former australia captain stevegif
Panja movie songs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more