అక్రమ గనుల వ్యవహారంలో చిక్కుకొని జైలు పాలయ్యి ఊచలు లెక్కబెడుతున్న బీజేపీ పార్టీ నుండి గెంటివేయబడిన గాలి జనార్థన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే వార్తలు కర్ణాటకలో షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ తిరుగుబాటు నాయకుడు, మాజీ మంత్రి శ్రీరాములు అన్నారు. శ్రీరాములు గాలి జనార్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విషయం అందరికీ తెలిసిందే.
అయితే బీజేపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల పై ఇద్దరు ఎంపీలతో సహా ఆరుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే పార్టీనుండి బహిష్కరించిన మూడు రోజులకే ఈ ప్రకటన రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
గాలి జనార్థన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ, అతని కార్యకలాపాలు చూసుకునే శ్రీరాములు స్థానికంగా నిర్వహించిన బహింగ సమావేశంలో రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. ఈ కొత్త పార్టీలోకి బిజేపీకి చెందిన ఎమ్మెల్యేలు చేరుతారని, గాలి జనార్థన్ రెడ్డి జైలు నుండి విడుదలైన తరువాత పార్టీ విధి విధానలు ప్రకటిస్తామని అన్నారు.
గాలి జనార్థన్ రెడ్డి అవినీతితో అక్రమంగా సంపాదించి జైలులో ఊచలు లెక్కడుతున్న ఈయన ఇంకా కళ్ళు తెరవలేదేని, దేశంలో అవినీతి మంతులు అడ్డగోలుగా సంపాదించి ఇలా పార్టీలు పెడుతున్నారని అంటున్నారు. ఇది వరకే ఆంధ్రప్రదేశ్ లో ఓ పార్టీ ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ లోగా కర్ణాటకలో అక్రమంగా గనులు తవ్వి సంపాదించిన డబ్బుతో పార్టీ ఆవిష్కరించబోతున్నారని అనుకుంటున్నారు. వీరి పై సీబీఐ దర్యాప్తు జరిపినా, జైలు కెళ్ళినా ఇంకా కళ్ళుతెరవ లేదని అంటున్నారు జనాలు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more