Panja movie songs

panjaa rights sold, actor pawan kalyan, panjaa abroad rights, panjaa theatrical rights, bluesky cinemas acquires, director vishnuvardhan, filmmaker vishnuvardhan, first, new, song, telugu, film, shadow, pavankalyan, pawankalyan, powerstar, powerstarpavankalyan, powerstarpavan, mega, megafamily, megapowerstar, pavankaly

panja movie song first on net. The overseas rights of Pawan Kalyan starrer forthcoming movie Panjaa has been sold to BlueSky Cinemas. It has acquired complete theatrical and DVD and VCD rights of the Telugu movie a few days ago.

actor pawan kalyan panjaa audio.gif

Posted: 11/25/2011 05:46 PM IST
Panja movie songs

Pavan_Panja

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ‘పంజా’ సినిమా ఆడియో పాటలు 19వ తారీఖున అంగరంగ వైభవంగా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల కోలాహలం, హంగామా మధ్య విడుదలైన సంగతి తెలిసిందే.

మార్కెట్లోకి విడుదలైన పవన్ ఆడియో పాటలు ఎలా వున్నాయి. ’తీన్ మార్‘ తరువాత వచ్చిన ఈ సినిమా వస్తున్నందున ఈ పాటల పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే ‘పంజా’ పాటలు మార్కెట్లో తన ‘పంజా’ పవర్ చూపుతున్నాయని అంటున్నారు. ఈ ఆడియో సీడీలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని ఫిలింనగర్ న్యూస్. ఈ పాటల ఆడియో రైట్స్ కూడా అత్యధిక ధరకు అమ్ముడు పోయాయని వార్తలు. ఇంత వరకు ఈ సినిమా ఆడియో రైట్స్ అమ్ముడైనంత రేటు ఏ సినిమా రాలేదని కూడా అంటున్నారు.

ఈ పాటలతో పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని, ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా హిట్ ఇస్తుందని, ’పంజా’ పాటలే ఇంత బాగా ఉంటే సినిమా ఎంత బాగా ఉంటుందోనని పవన్ అభిమానులు అనుకుంటున్నారు.
ఈ ఆడియో హిట్ అయినట్లుగానే సినిమా హిట్ కావాలని, ‘పంజా’  సినిమాతో పవన్ మళ్ళీ తన పవర్ చూపాలని కోరుకుంటున్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan to grace businessman audio launch
Rajinikanth next film titled kochadaiyaan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more