Panja nizam rights sold

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Movies It is well known that Dasari Narayana Rao does not exactly have cordial relations with the mega family now. So it came as a big surprise to know that Dasari’s Siri Media bagged distribution rights of Pawan Kalyan’s Panja for Nizam for 8.2 crore. This is under the non refundable amount (NFA) agreement. The producer had earlier demanded 14 crore as NRA but in a surprise.

Panja Nizam rights sold.GIF

Posted: 11/18/2011 08:40 PM IST
Panja nizam rights sold

Panja-Moive

పవన్ కళ్యాణ్  ఇంత వరకు ఎప్పుడు రాని ఢిఫరెంట్ లుక్ తో వస్తున్నాడు. ఈ సినిమాను ఫస్ట్ లుక్ విడుదలకు ముందు అంత పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. పవన్ లేటెస్ట్ వండర్ ’పంజా‘ స్టిల్స్ తరువాత సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 19న గ్రాండ్ గా విడుదలవబోతున్న విషయం తెలిసిందే. తరువాత డిసెంబర్ 9న అత్యధిక ప్రింట్లతో విడుదలవబోతున్న ఈ సినిమా నైజామ్ రైట్స్ కి తీవ్రపోటీ నెలకొంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్క హైదరాబాద్ డిస్టిబ్యూషన్ రైట్సే ఇంత వరకు ఏ సినిమాకు పెట్టనంతగా పెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన నైజామ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. దాదాపుగా అందరు ఈ సినిమా నైజాం రైట్స్ దిల్ రాజుకే సొంతం చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ చివరిలో దాసరి నారాయణ రావుకు చెందిన ’సిరి’ మీడియా చక్రం తిప్పి నైజాం రైట్స్ ను సొంతం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నైజామ్ రైట్స్ ని ’సిరి‘ మీడియా భారీ మొత్తం చెల్లించిందని అనుకుంటున్నారు. ’పంజా‘ రైట్స్ ని ’ఎన్ ఆర్ ఎన్‘ (నాన్ రఫండబుల్ అమౌంట్) కింద 8.2 కోట్లకు దక్కించుకుందని వినికిడి. మొదట 14 కోట్లకు ఎన్ ఆర్ ఎన్ లేకుండా ఇవ్వాలనుకున్న నిర్మాతలు దాసరికి సరెండర్ అయిపోయారని అంటున్నారు. ఈ వార్త విన్న సినీ జనాలు దిల్ రాజుకు దాసరి ’పంజా‘ పవర్ చూపించాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bipasha basu and john abraham
Daggubati venkateswara rao astrology  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more