Boney Kapoor Confident of Ajith-Starrer Valimai అజిత్ క్రమశిక్షణ, అంకితభావం గల నటుడు: బోనికపూర్

Ajith kumar is an actor who has sheer passion for his profession

Ajith Kumar, Tamil Hero Ajith, Boney kapoor, Producer, Valimai, Karthekeya, boney kapoor on thala ajith, boney kapoor humble actor, boney kapoor disciplined actor, boney kapoor dedicated hero, Thala Ajith movies, Valimai movie, Valimai pan-India release, Valimai release, Valimai sequel, Boney Kapoor Valimai, Producer Boney Kapoor, H Vinoth, Valimai, Karthekeya, Yuvaan Shankar Raja, pan-India movie, kollywood, movies, entertainment

Producer Boney Kapoor has hinted that the sequel of Valimai, starring Ajith, might be in the works. This comes even before Valimai has premiered in theatres. The Ajith Kumar-starrer is scheduled to hit theatres next week. Producer Boney Kapoor has called Ajith a “very humble actor" who is extremely disciplined and dedicated to his profession.

అజిత్ క్రమశిక్షణ, అంకితభావం గల నటుడు: బోనికపూర్

Posted: 02/21/2022 05:55 PM IST
Ajith kumar is an actor who has sheer passion for his profession

నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్‌ అని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ అన్నారు. ఈయన జి.స్టూడియోస్ సంస్థతో కలిసి (అజిత్‌ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో విడుదల కానుంది.

ఇది కుటుంబ అనుబంధాలతో కూడిన యాక్షన్‌ చిత్రమని నిర్మాత బోనీ కపూర్‌ వెల్లడించారు. అజిత్‌ వినమ్రత కలిగిన నిబద్ధతతో కూడిన నటుడని కితాబు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్మాతల ఇష్టమైన నటుడని అన్నారు. ఈ చిత్రం తాము ఊహించిన విధంగా రూపొందడానికి అజిత్‌ సహకారమే కారణమన్నారు. దర్శకుడు హెచ్‌.వినోద్‌ శ్రమకు ప్రతిఫలం ఈ చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినా తాము థియేటర్లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles