Srivalli from Pushpa offers a Melodious Treat అల్లు అర్జున్ ‘పుష్ఫ’ నుంచి శ్రీవల్లి సాంగ్

Allu arjun as pushpa raj tries to woo rashmika mandanna s srivalli

Pushpa, Allu Arjun, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa, Allu Arjun, Sukumar, Mythri Movie Makers, Pushpa news, Srivalli Pushpa, Srivalli Pushpa news, Srivalli Pushpa updates, Srivalli Pushpa breaking news, Srivalli Pushpa latest, Srivalli Pushpa latest updates, Srivalli Pushpa song, Srivalli Pushpa number, Srivalli Pushpa movie updates, Srivalli Pushpa movie latest, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Daako Daako Meka, First single from Pushpa, Tollywood, movies, Entertainment

Icon Star Allu Arjun will be seen as a lorry driver in his upcoming movie Pushpa that is directed by Sukumar. The movie is a mass entertainer and is about red sandalwood mafia in Chittoor district. Pushpa is the first pan-Indian film of Allu Arjun and the film is carrying terrific expectations.

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ నుంచి ‘శ్రీవల్లి’ సెకండ్ సింగిల్

Posted: 10/13/2021 12:31 PM IST
Allu arjun as pushpa raj tries to woo rashmika mandanna s srivalli

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. రెండు బాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి తరహాలో రానున్న ఈ చిత్రం తొలి భాగం ఇప్పటికే షూటింగు పార్టును ముగించుకుని పోస్టు పోడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఊపేస్తోంది.

ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీవల్లి.. అనే రోమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్తంలో రూపోందిన ఈ చిత్రం లోని పాటలు కూడా సూపర్ హిట్ అని ఈ రెండు పాటలే చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'దాక్కో దాక్కో మేక..' టాప్ టెన్ లో నిలిచింది. ఈ సినిమాలో గీతా గోవిందం బ్యూటీ అందాల రష్మిక మందన అల్లు అర్జున్ సరసన చేరి రోమాన్స్ చేయనుంది. చంద్రబోస్ సాహిత్యం.. సిద్ శ్రీరామ్ గాత్రం.. ఈ పాటను మరింత హిట్ చేశాయి.

ఇక పాట సాగిందిలా.. నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే.. కనిపించని దేవుడినే కన్నార్పక చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే..  చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయేనే.. అన్నింటికీ ఎప్పుడూ ముందుండే నేను.. నీ వెనకే ఎప్పుడు పడుతూ వున్నాను.. ఎవ్వరికీ ఎప్పుడు తలవంచని నేను.. నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను.. ఇంత బతుకు బతికీ నేను నీ ఇంటి చుట్టూ తిరిగాను.. ఇసుమంత నన్ను చూస్తే నన్ను చాలు, చాలనుకున్నానే.. అంటూ సాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh