Vunnadi Okate Zindagi Weekend Collections | రామ్ మూవీ హిట్ టాక్. మరి కలెక్షన్లు??

Vunnadi okate zindagi three days collection

Vunnadi Okate Zindagi, Vunnadi Okate Zindagi First Weekend Collections, Vunnadi Okate Zindagi Collections, Vunnadi Okate Zindagi Movie Talk, Vunnadi Okate Zindagi Collections, Vunnadi Okate Zindagi Three Days Collections

Vunnadi Okate Zindagi First Weekend Collections. Ram Movie Collects 10 Crores in Three Days.

ఉన్నది ఒకటే జిందగీ వీకెండ్ కలెక్షన్లు

Posted: 10/31/2017 06:35 PM IST
Vunnadi okate zindagi three days collection

రామ్ రీసెంట్ చిత్రం ఉన్నది ఒకటే జిందగీ పాజిటివ్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా మారిపోతోంది. తొలిరోజు రామ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం వీకెండ్ లో 10.93 కోట్ల షేర్ ను వసూలు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 9.5 కోట్లు రాబట్టడం విశేషం.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఉన్నది ఒకటే జిందగీ' .. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'నేను శైలజ' హిట్ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది. లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, యూత్ ను బాగా ఆకట్టుకుంది. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో రూపొందడం వలన ఈ కథాంశం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అందువలన వసూళ్ల పరంగా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోందని అంటున్నారు.

మరోవైపు రాజా ది గ్రేట్ చిత్రానికి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చినా ఆ ప్రభంజనం మధ్య కూడా రామ్ చిత్రం వసూళ్లు రాబట్టం విశేషం. ఈ వారంలో బ్రేక్ ఈవెన్ రాబట్టి లాభాల దిశగా దూసుకెళ్లటం ఖాయమని విశ్లేషకులు చెబతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles