Mia Khalifa Debut with Mollywod Industry with Mollywood Film | ఇండియన్ చిత్రాల్లోకి మియా ఖలీఫా.. మాలీవుడ్ తో ఎంట్రీ!

Mia khalifa ready for mollywood debut

Mia Khalifa, Chunkzz 2, Mia Khalifa Mollywood Debut, Mia Khalifa Indian Movies, Mia Khalifa New Movie, Mia Khalifa Movies, Mia Khalifa Indian Movies

Former Porn star Mia Khalifa is making her Mollywood debut with Chunkzz 2. Director Omar Lulu was quoted by Manorama News as saying, "Mia will have a character role apart from an item dance in the film." After Sunny Leone, Mia Khalifa is the second adult star to enter the Indian film industry.

మాలీవుడ్ చిత్రంలో మియా ఖలీఫా!

Posted: 10/31/2017 05:51 PM IST
Mia khalifa ready for mollywood debut

మ‌రో అడ‌ల్ట్ స్టార్ ఇండియన్ స్క్రీన్ పై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైపోయింది. మాజీ పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా త్వరలో ఓ చిత్రంలో నటించబోతుంది. అయితే అది ఓ మ‌ళయాళం సినిమా కావటం విశేషం.మాలీవుడ్ హిట్ మూవీ చంక్జ్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న చంక్జ్ 2 చిత్రంలో మియా ఓ ప్ర‌ధాన పాత్ర పోషించబోతుందంట. అంతేకాదు సినిమాలో ఓ ఐటెం సాంగ్‌కి కూడా చేయబోతుందని సమాచారం.

ఈ విషయాలను చిత్ర దర్శకుడు ఒమ‌ర్ లులూ స్వయంగా వెల్లడించారు. ఇందుకుగానూ మియాతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారని ఆయన చెబుతున్నారు. ఇక మే 2018లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుండగా.. అప్పుడే ఆమె షూటింగ్ లో జాయిన్ అవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఆగష్టులో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.

పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, ప్ర‌స్తుతం 'కాంప్లెక్స్ న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో క్రీడ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి జ‌ర్న‌లిస్టుగా మియా ఖ‌లీఫా ప‌నిచేస్తోంది. బిగ్ బాస్ ద్వారా ఎంట్రీ అవుతుందని కొన్నాళ్ల క్రితం వార్తలు వినిపించినప్పటికీ.. అది అంతా ఉత్తదేనని స్వయంగా మియా ఖలీఫానే వెల్లడించటం విశేషం. సన్నీ మాదిరిగానే విపరీతమైన ఫ్యాన్స్ సంపాదించుకున్న మియా, ఫేట్ కూడా మారిపోతుందేమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles