మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక బోయపాటి, కొరటాల శివ ప్రాజెక్టులను లైనప్ లో ఉంచాడు. అయితే ఆ మధ్య ఓ డైరెక్టర్ కు ఓకే చెప్పినట్లే చెప్పి వెనక్కి తగ్గటం చూశాం. దీంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు మరో హీరో చేతికి వెళ్లిపోయింది.
సినిమా చూపిస్త మావా, నేను లోకల్ చిత్రాల దర్శకుడు త్రినాథ రావు నక్కిన-దిల్ రాజు కాంబోలో ఈ చిత్రానికి రామ్ ను హీరోగా కన్ఫర్మ్ చేసేశారు. ఈ మధ్యే ఉన్నది ఒకటే జిందగీతో సక్సెస్ కొట్టిన రామ్ తర్వాతి చిత్రం ఇదేనని చెబుతున్నారు. ఈ మధ్య యువ హీరోలతో వరుసగా చిత్రాలు కమిట్ అవుతున్న దిల్ రాజు ఇప్పుడు రామ్ తో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్నే తెరకెక్కించబోతున్నాడని సమాచారం.
గతంలో రాజుతో రామ్ రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం తీసిన విషయం తెలిసిందే. అయితే అది అంతగా ఆడలేదు. ఈ మధ్య ఇలా అగ్ర హీరోలు మిస్ చేసుకుంటున్న ప్రాజెక్టులు.. యువ హీరోల చేతికి వెళ్తుండటం.. అవి పెద్ద హిట్లు అవుతుండటం పరిపాటిగా మారిపోతుంది. మరిప్పుడు రామ్ కు కూడా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more