I was strip-searched Shailene Woodley on arrest అందోళన చేస్తే అమ్మడి దుస్తులిప్పి నగ్నంగా..

I was strip searched told to spread my butt cheeks shailene woodley opens up about arrest

Shailene Woodley, Shailene Woodley Arrest, Dakota Access Pipeline, Dakota Arrest, Shailene Woodley Movies

In October 2016, Shailene Woodley was arrested for taking part in a protest against the construction of the Dakota Access Pipeline in North Dakota.

అందోళన చేస్తే అమ్మడి దుస్తులిప్పి నగ్నంగా..

Posted: 09/07/2017 06:23 PM IST
I was strip searched told to spread my butt cheeks shailene woodley opens up about arrest

అందోళనకు దిగితే ఎవరైనా కేసులు పెడతారు..? లేదా అరెస్టు చేసి సోంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. కానీ అందోళనలో పాల్టొనడమే నేరమైనట్లు.. అరెస్టు చేసి.. పూర్తిగా దుస్తులన్నింటీని విప్పేసి.. వంగోబెట్టి రంద్రాన్వేషణ చేయడం శిక్ష అనిపించదు.. కానీ ఇదే శిక్షను తాను అనుభవించానని, అలా అరెస్టు చేసిన తరువాత మూడు నెలల పాటు తాను తన మొబైల్ ఫోన్ ను స్విచ్ అఫ్ చేసి చెప్పనలవి కానీ మనోవేదనకు, దిగ్భ్రాంతికి లోనయ్యాయనని హాలీవుడ్ నటి అన్నారు.

అగ్రరాజ్యం అమెరికాలోని ఉత్తర డకోటాలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు డైవర్జంట్, బిగ్ లిటిల్ లైస్ చిత్రాలలో నటించిన నటి షైలెనె వుడ్లీ తాను ఎదుర్కోన్న దిగ్భ్రాంతికర విషయాలను తాజాగా బహిర్గతం చేశారు. 2016 అక్టోబరులో డకోటా యాక్సెస్ పైప్ లైన్ కు వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ జాతులు పిలుపునిచ్చిన అందోళనకు అమె కూడా మద్దతు ప్రకటించారు. అంతేకాదు ఈ పూర్తి ఆందోళన కార్యక్రమాన్ని ఫేస్ బుక్ లైవ్ లో కూడా పోస్టు చేశారుజ.

దీంతో అందోళనకారులందరితో పాటు తనను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్యంత క్రూరంగా, ఒక మహిళతో వ్యవహరించని రీతిలో ప్రవర్తించారని అమె వెల్లడించారు. తన దుస్తులిప్పి నగ్నంగా తనిఖీలు నిర్వహించారు. నాతో చాలా క్రూరంగా అసభ్యంగా ప్రవర్తించారు. తాను డ్రగ్స్‌ కలిగి ఉన్నాన్నేమోన్న అనుమానాలతో ఒంటిపై నూలుపోగు లేకపోయినా తనను అదే పనిగా వెతికారని, చెప్పనలవికానీ రీతిలో తనను తనిఖీలు చేశారని ఆమె తెలిపారు. తన మానసిక క్షోభ స్థితిని ఎదుర్కోన్న తరువాత ప్రస్తుతం 'అడ్రిఫ్ట్‌' సినిమాలో సామ్‌ క్లెఫ్లిన్ సరసన కథానాయికగా నటిస్తున్నాని అమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles