Most Controversial Movie Trailer Released

Lipstick under my burkha trailer released

Lipstick Under My Burkha, Lipstick Under My Burkha Trailer, Bollywood Most Controversial Trailer, Bold Trailer Review, Bollywood New Trailer, Lipstick Under My Burkha Release Date

Lipstick Under My Burkha trailer released: No less than milestone in women's narrative. Lipstick Under My Burkha unveils second trailer ahead of July 21 release.

కాంట్రవర్సీ ట్రైలర్: బూతో బూతస్య బూతోబ్యః

Posted: 06/28/2017 11:42 AM IST
Lipstick under my burkha trailer released

బాలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్సీ ఇయర్ ఆఫ్ ది మూవీగా ఉన్న చిత్ర ట్రైలర్ రానే వచ్చేసింది. లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్ర అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేసేసింది యూనిట్. నలుగురు మహిళల సీక్రెట్ లైఫ్ గురించి సంబంధించిన కథతో రూపొందించిందే ఈ చిత్రం. అంకృత శ్రీవాస్తవ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా, శోభా, ఏక్తా కపూర్ లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

బాయ్స్, సెక్స్, సిగరెట్స్, మ్యూజిక్ ను కోరుకునే 18 ఏళ్ల ఇస్లాం యువతి, ఓ బ్యూటీషియన్, ముగ్గురు పిల్లల ఓ తల్లి, కోరికలతో రగిలిపోతున్న ఓ వితంతువు జీవితాలకు సంబంధించిందే ఈ కథ. కోంకణ్ సేన్ శర్మ, రత్న పతక్ షా, ఆహానా కుమ్రా, ప్లబిత, విక్రాంత్ మెస్సే లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ట్రైలర్ నిండా బూతు డైలాగులు, ఇంటిమేట్ సీన్లు( పోర్న్ తరహాలోనే) ఉన్నాయి. 60 ఏళ్ల సీినియర్ నటి రత్నపతక్ షా తో ఫోన్ సెక్స్ సంభాషణలు ఓ రేంజ్ లో ఉన్నాయి.  అందుకే ఈ చిత్రానికి సెన్సార్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది కూడా.

 

కానీ, పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడటం 11 అవార్డులు సొంతం చేసుకోవటంతో చివరకు ఇక్కడ రిలీజ్ కు అనుమతిస్తూ ఏ సర్ఠిఫికెట్ ను ఇచ్చేసింది. జూలై 21న లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా రిలీజ్ కానుంది. ఉడ్తా పంజాబ్ లా సెన్సార్ కట్ లు ఎదురవుతాయని అనుకున్నప్పటికీ పెద్దగా ఏం లేకుండానే చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రవర్సీతో ఏరేంజ్ హిట్ అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lipstick Under My Burkha  Bollywood  Trailer Review  

Other Articles