Pawan Kalyan New Avatar for Trivikram Movie

Pawan new look viral

Power Star New Look, Pawan Kalyan Trivikram Movie, Trivikram Pawan, Power Star Slim Look, Pawan Kalyan New Photos, Pawan kalyan, Pawan Kalyan Latest Photos, Pawan Trivikram On location Photos, Pawan New Avatar

Power Star Pawan Kalyan New Look for Trivikram Movie. Photos Viral on Internet.

ఫ్యాన్స్ హర్ట్.. పవన్ ఎంతగా మారిపోయాడంటే...

Posted: 06/20/2017 12:58 PM IST
Pawan new look viral

జల్సా, అత్తారింటికి దారేది తో మ్యాజిక్ చేసిన పవన్, త్రివిక్రమ్ ల కాంబోపై టాలీవుడ్ లో మళ్లీ ముచ్చటగా మూడోసారి అంచనాలు నెలకొన్నాయి. ఓ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను అందించబోతున్నాడు మాటల మాంత్రికుడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక లుక్స్ పరంగా లావు అయిన డిస్సాప్పాయింట్ చేసిన పవన్ ఇప్పుడు చాలా మారిపోయాడు. సాధారణంగా సినిమాల టైంలో లావు తగ్గి ఫిట్ గా కనిపించే పవన్, షూటింగ్ ప్రారంభంలో కాస్త బొద్దుగా కనిపించాడు. కాటమరాయుడులో కూడా లావుగానే కనిపించిన విషయం తెలిసిందే. దీంతో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పవన్ ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడేంటని కాసిన్ని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో షూటింగ్ లో పాల్గొంటూనే బాడీని కంట్రోల్ లోకి తెచ్చేసుకున్నాడు.

పవన్ స్టైలిష్ లుక్ పై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కీర్తి సురేశ్ అను ఎమానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి ఓ కీ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, దీపావళికి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  New Look  Trivikram  

Other Articles