Nani impress with Unnattundi Gundey Song

Ninnu kori second song released

Ninnu Kori, Ninnu Kori Song, Ninnu Kori Second Song, Unnattundi Gundey Song, Nani Melodious Songs, Ninnu Kori Love Track, Nani Gopi Sunder Combination, Nani Ninniu Jori Songs, Nani Impress Songs, Unnattundi Gundey Song, Nani Niveda Thomas Song

Nani's Ninnu Kori second track Unnattundi Gundey Released. Gopi Sunder Mesmerize with Musivc and Rama Jogayya Sastry with Lyrics. Kartik Chinmayi sing that Song.

నిన్నుకోరి సెకండ్ సాంగ్.. సేమ్ మ్యాజిక్

Posted: 06/12/2017 02:20 PM IST
Ninnu kori second song released

సినిమా ప్రమోషన్లలో నేచురల్ స్టార్ నానిది ఓ డిఫరెంట్ స్టైల్. సింగిల్ డైలాగ్ తో సినిమాపై హైప్ చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. కొత్త చిత్రం నిన్ను కోరి విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. టీజర్ అమ్మాయిలపై వేసిన సెటైర్ పేలిపోగా, అడిగా... లాంటి మెలోడియస్ సాంగ్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. ఇప్పుడు మరో యుగళ గీతంతో మ్యాజిక్ చేసేశాడు నాని.

‘ఉన్నట్టుండి గుండె’... అంటూ సాగిన పాటతో మరోసారి మ్యాజిక్ చేశాడు మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్. ఈ జనరేషన్ కోసం ప్రేమ గీతమంటూ బ్యూటీపుల్ ట్రాక్ ను రిలీజ్ చేశారు. స్టిల్స్ లో నాని నివేదా థామస్ లవ్ ట్రాక్ మరోసారి క్యూట్ గా ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యంతోపాటు ఆహ్లాదంగా సాగిన సంగీతం ఆకట్టుకుంది. చిన్మయి, కార్తీక్ లు అందించిన గాత్రం సాహిత్యానికి జీవం పోశాయి.

 

మొత్తానికి రెండో పాటను కూడా మెలోడీనే రిలీజ్ చేసి ప్రమోషన్ లో సరికొత్త పంథాను అనుసరించింది చిత్ర యూనిట్. జూలై 7న ఈ ట్రై యాంగిల్ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానున్నట్లు నిర్మాత దానయ్య ఇదివరకే అనౌన్స్ చేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori Movie  Unnattundi Gundey Song  

Other Articles