Deepaika Padukone Poses In Bikini Bottom for Maxim

Deepika padukone maxim bottom beauty reveal

Deepaika Padukone, Deepaika Padukone Maxim, Deepaika Padukone Maxim Photo Shoot, Deepika Padukone Maxim Cover Page,

Deepika Padukone flaunts in Bikini Bottom for Maxim magazine. Sexy Back with sultry Poses.

బికినీ బాటమ్ అందాలతో పీకూ పీక్స్

Posted: 06/01/2017 05:57 PM IST
Deepika padukone maxim bottom beauty reveal

మన బాలీవుడ్ ద్వయం బ్యూటీలు హాలీవుడ్ లో చెలరేగిపోతున్నారు. బుల్లితెర ద్వారా అడుగుపెట్టి మెల్లిగా ప్రియాంక చోప్రా సినిమాల్లోకి ఎంటరయితే.. ఫస్ట్ సినిమానే యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించేసింది. అయితే వీరిలో ప్రియాంక మాత్రం కాస్త స్పెషలే.

హాలీవుడ్ లో మరిన్ని ఛాన్సులు కొట్టేయాలంటే న్యూడ్ సీన్లు, బికినీలు ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెస్ర్టన్ కల్చర్ ని అవపోసన పట్టి ఉండాలి. అందుకే లూ పీస్ లో బీచ్ లలో ఎంతగా మత్తెక్కిస్తుందో చూస్తున్నాం కదా. మరి రేసులో వెనకబడిన దీపికా కొంచెం తక్కువే తింది. అందుకే ఆ స్థాయిలో మాత్రం చూపించుకోలేకపోతుంది.

రీసెంట్ గా మాగ్జిమ్ కవర్ పేజీపై ఇచ్చి ఫోజు రచ్చ అవుతోంది. వైట్ కలర్ బికిని బోటమ్ ధరించి తెగ ఫోజులు ఇచ్చింది. పైగా హాటెస్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఓ అవార్డును కూడా ఇచ్చేశారు కొందరు. ఆ మాత్రం ఉంటేనే కదా అక్కడ నిలవగలిగేది. చూద్దాం... ఈ హాట్ ఫ్లాన్ వర్కువట్ అవుతుందా? లేదా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepaika Padukone  Maxim Magazine  Cover Page  

Other Articles