Duvvada Jagannadham Saranam Bhaje Bhaje Song review

Allu arjun dj title track released

Duvvada Jagannadham, Duvvada Jagannadham Songs, Duvvada Jagannadham First Song, DJ Movie First Song, Duvvada Jagannasham Title Song, DJ Saranam Bhaje Bhaje Song, Saranam Bhaje Bhaje Song, Saranam Bhaje Bhaje Allu Arjun, DJ Allu Arjun, Saranam Bhaje Bhaje Music Director, Devi Sri Prasad Duvvada Jagganadham, Duvvada Jagannadham first song Saranam Bhaje Bhaje, Harish Shankar Saranam Bhaje Bhaje, NTR Saranam Bhaje Bhaje Song, NTR DJ Movie Songs

Duvvada Jagannadham first song released. Saranam Bhaje Bhaje matches Allu Arjun's larger than life onscreen image.

డీజే శరణం భజే టైటిల్ సాంగ్ రిలీజ్

Posted: 05/23/2017 09:00 AM IST
Allu arjun dj title track released

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేలోని మొదటి పాట ఆన్ లైన్ లోకి వచ్చేసింది. ‘శరణం భజే భజే...’ అనే ట్యూన్ 'విధ్వంసకారుడెవరు..' అంటూ సంస్కృత పదాలతో సాగుతూనే 'డీజే డీజే' వెస్ట్రన్ మ్యూజిన్ ను మిక్స్ చేసి రాసిన లిరిక్ సూపర్బ్ గా ఉంది. బన్నీ పోషిస్తున్న పాత్రను ఎలివేట్ చేసే మాదిరిగా ఈ పాట ఉండనుందనే సంగతి అర్ధమవుతోంది.

జూన్ రెండో వారంలో ప్రీ రిలీజ్ ఆడియో వేడుకను జరపనున్నారు. ఈ లోపు సినిమాలోని మిగతా పాటలను ఒక్కోక్కటిగా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక ఓవైపు దేవిశ్రీ ప్రసాద్ చేసిన మ్యాజిక్ సూపర్బ్ గా ఉంది. పదాలకు తగినట్లుగా మ్యూజిక్, దానికి స్టిల్స్ ను జత చేసి సింక్ చేసిన తీరు బావుందనే చెప్పాలి.

ఇంకోవైపు ఈ పాటకు కూడా డిజ్ లైక్స్ హంగామా అప్పుడే మొదలైపోయింది. బన్నీ రేంజ్ కు మించిన పాట అంటూ యాంటీ ఫ్యాన్స్ అప్పుడు విరుచుకుపడుతున్నారు కూడా. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరైనోడు తర్ావత రాబోతున్న డీజే జూన్ 23న విడుదల అవుతుండగా, ప్రస్తుతం పాట లోని పవర్ తో భారీ అంచనాలే మొదలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagganadham  Saranam Bhaje Bhaje Song  Allu Arjun  

Other Articles