Samantha selfie with Akhil Akkineni goes viral

Akil akiineni samantha selfie moments

Akhil Samantha Selfie, Samantha Special Selfie, Samantha Akhil Selfie, Akhil Special Gift Samantha, Samantha Birthday Selfie, Samantha Brother in Law Akhil, Actress Samantha Birthday, Samantha Naga Chaitanya Akhil Selfie

Actress Samantha Selfie with her brother in law Akhil Akkineni. Akhil post it in his twitter on Samantha's birthday.

సమంత అఖిల్ సెల్ఫీ మూమెంట్

Posted: 04/29/2017 12:28 PM IST
Akil akiineni samantha selfie moments

చాలా నెలల గ్యాప్ తర్వాత సినిమాలతో వరుసగా బిజీగా ఉన్న సమంతకు అస్సలు రెస్ట్ దొరకటం లేదు. ఓవైపు రాంచరణ్ సుకుమార్ సినిమా, మరోవైపు నాగ్ రాజుగారి గది-2, అదే సమయంలో తమిళ్ లో రెండు ప్రాజెక్టులు.. ఇలా తీరిక లేని షెడ్యూల్ కాబోయే భర్త నాగ చైతన్యను దూరం పెట్టేస్తోంది.

అందుకే కాస్త గ్యాప్ దొరికినా కాబోయే భర్త ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది. ఆ మధ్య భర్తతో స్పెషల్ వంట చేయించుకున్న సమంత ఇప్పుడ ఏకంగా వాళ్లతో ఓ పార్టీ చేసుకున్నట్లు ఉంది. చై, మరిది అఖిల్ తో కలిసి ఓ సెల్ఫీ దిగింది. శామ్ బర్త్ డే రోజున అఖిల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వదిన, మరిది మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్పెషలో ఈ సెల్ఫీ చెప్పేస్తోంది చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Samantha  Akhil Akkineni  Selfie Moments  

Other Articles