Baahubali 2 Highest Opener In Indian Cinema

Bahubali 2 the highest grossing indian film

Baahubali 2, Baahubali 2 Highest Opener, Baahubali 2 First Day Collections Predictions, Baahubali 2 First Day Collections, Baahubali The Conclusion, Baahubali The Conclusion Historical Collections, Baahubali 2 First Day World Wide Collections, Baahubali 2 Indian Collections, Baahubali 2 AP Telangana First Day Collections

Baahubali The Conclusion is set to break all records. Rajamouli's epic Baahubali 2 to witness record-breaking box office collections.

ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ గా బాహుబలి 2

Posted: 04/28/2017 05:21 PM IST
Bahubali 2 the highest grossing indian film

బాహుబలి డే రానే వచ్చేసింది. ‘వై కట్టప్ప కిల్లింగ్ బాహుబలి’కి ఆన్సర్ దొరికేసింది. అదే సమయంలో రానా భార్య పాత్ర సస్పెన్స్, పర్షియన్ రాజు అస్లాంఖాన్ సుదీప్ పాత్ర కొనసాగింపు లేకపోవటం తదితరాల్లో డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఏదైతేనేం ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా బాహుబలి ది కంక్లూజన్ కొత్త చరిత్ర సృష్టించింది.

మార్నింగ్ షోలో 95 శాతం ఆక్యుపెన్సీ బాహుబలి ది బిగినింగ్ తోనే కనిపించింది. సెలవు రోజు కాకుండా ఓ పనిదినంలో ఈ రేంజ్ ప్రభంజనం చాటిన చిత్రం మనదే కావటం విశేషం.కేవలం 24 గంటల్లో 36 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధించిన రికార్డు ఎలాగూ ఉండనే ఉంది. దేశంలో 6500 కంటే ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ కావటంతో బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు అయిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది.

ఒక నాన్ బాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావటం మాత్రం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. హిందీ డబ్బింగ్ వర్షన్ లలో ఇదే ఇప్పటిదాకా హయ్యెస్ట్ ఓపెనర్. అడ్వాన్స్ బుకింగ్ లోనే ఇది దంగల్, సుల్తాన్ ల రికార్డులను చెరిపివేసింది కూడా. ఈ క్రేజ్ ఒక్క నార్త్ కే కాదు సౌత్ లోనూ పాకింది. ముఖ్యంగా ప్రభాస్ నటనకు అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. నిన్నటి దాకా ఒక్క యూఎస్ బాక్సాఫీస్ వద్ద 19 కోట్లు(మూడు మిలియన్ల) అడ్వాన్స్ బుకింగ్ అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తేలాల్సింది ఆ కలెక్షన్ల లెక్క మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  First Day Collections  New Record  

Other Articles