Rhea Chakraborty's hot pose during bold shoot.

Rhea chakraborty turns up the heat

Actress Rhea Chakraborty, Rhea Chakraborty Bold Shoot, Rhea Chakraborty New Photo Shoot, Rhea Chakraborty Hot Pose, Rhea Chakraborty Hot Avatar, Rhea Chakraborty Latest Rhea Chakraborty Spicy, Rhea Chakraborty, Half Girlfriend Actress Hot, Half Girlfriend Actress Spicy, Half Girlfriend Actress Bold

Rhea Chakraborty, who went bold with her latest photoshoot, has again grabbed attention. Let's take a look at this Half Girlfriend's actress sexy photos.

రియా చక్రవర్తి మళ్లీ రెచ్చగొట్టిందిగా...

Posted: 04/25/2017 03:20 PM IST
Rhea chakraborty turns up the heat

తెలుగు లో కెరీర్ ను ప్రారంభించి ఆపై బాలీవుడ్ కు వెళ్లి, అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది రియా చక్రవర్తి. అయితే నిండా పాతికేళ్లు కూడా లేని ఈ నటి ఎక్స్ పోజింగ్ లో మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. ప్రస్తుతం చేతిలో హాఫ్ గాళ్ ఫ్రెండ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుతోపాటు మరో రెండు చిత్రాలు ఉన్నాయి. మరి వాటి తర్వాత పరిస్థితి ఏంటి? అందుకే ఇదిగో ఈ మధ్య ఇలా హాట్ షోకి దిగిపోయింది.

ఇప్పటిదాకా సెమీ న్యూడ్, హాట్ ఫోటోలు, టాప్ లెస్ తో సరిపెట్టిన రియా ఇప్పుడు ఓ బ్లాక్ డ్రెస్సులో దగ దగ మెరిసిపోతూ ఓ ఫోటోను ఉంచింది. నేలపై కూర్చుని.. ఓ కాలును ఆరజాపి.. భుజంపై డ్రస్ నిలవనట్లుగా ఓ పోజు ఇచ్చింది. మత్తెక్కించే కళ్లతో. పైగా ట్రాన్స్ పరెంట్ టాప్.. బాటమ్.. లను ధరించడంతో అందాల డోస్ బాగానే కనిపిస్తోంది.

ఈ తూనీగ వేషాలు చూసిన వాళ్లంతా ఇప్పుడు అమ్మడి కోసం ఎగబడిపోతున్నారు. త్వరలో రాజ్ తరుణ్ తోపాటు మరో ఇద్దరు కుర్రహీరోల సినిమాల్లో రియాను బుక్ చేసేందుకు ఫ్లానులు చేస్తున్నారంట మేకర్లు. మొత్తానికి తళకులతో ఎగేసి కెరీర్ ను బాగానే డెవలప్ చేసుకుంటుంది రియా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rhea Chakraborty  Bold Photo Shoot  

Other Articles