రణ్ వీర్ -దీపికా క్లోజ్ ఫోటో వెనుక అసలు రీజన్ | Deepika Morphed pic with EX viral.

Deepika padukone pic morphed with ranveer singh

Deepika Padukone, Deepika Padukone Morphed, Deepika Padukone Morph, Deepika Padukone Ranveer Sigh Morphed, Ranveer Deepika Morphed, Deepika Padukone Jitesh Pillai

Truth behind this viral picture of Deepika Padukone and Ranveer Singh.

రణ్ వీర్-దీపిక ఫేక్ ఫోటో వైరల్

Posted: 04/14/2017 04:08 PM IST
Deepika padukone pic morphed with ranveer singh

మార్ఫింగ్ మాయాజాలం వచ్చాక ఏది అసలో, ఏది నకిలీయో అస్సలు తేల్చుకోలేకుండా పోతున్నారు జనాలు. ఆ మధ్య బ్లాంకా బ్లాంకో వెజినా మోడల్ డ్రెస్స్ ను కాస్త మార్చేసి అప్ లోడ్ చేసి ఆమె పరువు తీసిన సంగతి గుర్తే ఉంటుంది. అంతేనా దీపికా పదుకునే ట్రిపుల్ ఎక్స్ ప్రమోషన్ సమయంలో టాప్ ఊడిపోయిందంటూ కొన్ని వాట్సాప్ లో వైరల్ కావటం చూశాం. ఇక ఇప్పుడు మళ్లీ దీపికనే టార్గెట్ చేస్తూ మళ్లీ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ నటుడు జితేశ్ పిళ్లై ను దీపిక హగ్ చేసుకుని ఈ మధ్య ఫోటో దిగింది. అయితే దానిని ఫోటో షాప్ తో జితేశ్ ప్లేస్ లో ఆమె మాజీ ప్రియుడు రణ్ వీర్ సింగ్ తలను అంటించేసి నెట్ లో వదిలారు. అంతే దీంతో మళ్లీ వీళ్లిద్దరూ ఒకటయ్యారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసేసింది.

Deepika Jitesh Pillai

దీంతో రంగంలోకి దిగిన పీకూ పీఆర్వో ఆ ఫోటో ఫేక్ అంటూ మీడియాకు వార్తను అందించి తుస్స మనిపించాడు. నిజమో కాదో పోల్చుకోలేకపోయిన అభిమానులు కూడా కాసేపు కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. ప్రస్తుతానికైతే వీరిద్దరు కలిసి సంజయ్ లీలా బన్సాలీ పద్మావతి లో కలిసే నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Ranveer Singh  Morphed Pic  

Other Articles