బెడ్ రూం నుంచి ట్రయల్ రూం దాకా అన్ని లీక్ చేస్తోంది | Poonam Pandey reveals trial room photos.

Poonam pandey sexy test driving

Poonam Pandey, Poonam Pandey Test Driving, Poonam Pandey Trial Room Photos, Poonam Pandey New Video, Poonam Pandey Hot Video, Poonam Pandey Test Drive, Poonam Pandey New Top, Poonam Pandey Trail Room Photos

Actress Poonam Pandey sexy way of ‘test driving’ her new top. Posted her bed room personal photos.

పూనం పాండే సెక్సీ టెస్ట్ డ్రైవింగ్

Posted: 03/24/2017 03:23 PM IST
Poonam pandey sexy test driving

ఏ క్షణాన టీమిండియా కోసం న్యూడ్ షోకి రెడీ అవుతానని అనౌన్స్ చేసిందో తెలీదుగానీ అప్పటి నుంచి పూనం పాండే క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. సినిమాళ్లోకి రావటం, అవి బోల్తా కొట్టడం, ఆపై పాపులారిటీ కోసం హాట్ షోలు అని తేల్చేయటంతో ఆమెను పట్టించుకోవటం క్రమంగా మానేశారు. అయితే మధ్య మధ్యలో పూనం చేసే కొన్ని ఫీట్లు మాత్రం ఈ హాటీని వార్తల్లో నిలిచేలా చేస్తుంది.

హోలీ మొదలుకుని క్రిస్మస్ దాకా, యోగా దగ్గరి నుంచి ఫ్రాంక్ గేమ్ ల దాకా, తనతో వాలెంటైన్ డే గడిపితే ఎలా ఉంటుంది, బీచ్ లో ఎంజాయ్ మెంట్ అన్న టాపిక్ లపై వీడియోలు పెట్టి ఆ మజాను రుచి చూపించింది. ఇక ఇప్పుడు బెడ్ రూం సీక్రెట్లతోపాటు,  ట్రయల్ రూంలో ఏం చేస్తుందో ఓ రేంజ్ లో చూపించేస్తుంది. డ్రెస్సింగ్ రూంలో సెల్ఫీ దిగిన పూనం ఆపై ఓ వీడియోతో చిన్న జర్కే ఇచ్చింది.

 

రెడ్ కలర్ పైగా క్లీవేజ్ దగ్గర థ్రెడ్స్ తో ఉన్న ఓ టాప్ ను వేసుకుని కెమెరా యాంగిల్ ను ఎక్కడ పెట్టాలో సరిగ్గా అక్కడే పెట్టి ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా కొత్త టాప్ టెస్ట్ డ్రైవింగ్. సరిగ్గా సరిపోతుందా అంటూ డబుల్ మీనింగ్ తో ఓ కాఫ్షన్ కూడా పెట్టేసింది. ఏదీ ఎలా చూపించాలో అలా చూపించడం అంటే ఇదేనేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Trial Room  Test Driving Video  

Other Articles