కూతురి బర్త్ డే పవన్ ఇచ్చిన రియల్ గిఫ్ట్ ఏంటో తెలుసా? | Pawan attaend Aadhya Birthday Celebrations.

Pawan kalyan celebrating aadhya birthday

Pawan Kalyan Renu Desai, Pawan Kalyan Daughter Aadhya, Aadhya’s Birthday Celebrations, Pawan Kalyan Renu Desai Aadhya Birthday, Aadhya Birthday Celebrations

Pawan Kalyan Spotted at Aadhya’s birthday Celebrations Along with Renu Desai in her school.

ఆద్య పుట్టిన రోజు వేడుకలో పవన్

Posted: 03/24/2017 01:56 PM IST
Pawan kalyan celebrating aadhya birthday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భర్తగా జస్ట్ యావరేజ్ మార్కులు వేయించుకున్నాడని తేల్చేసిన రేణు దేశాయ్ తండ్రిగా మాత్రం వందకు వంద మార్కులు ఇస్తానని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమాలు, రాజకీయాలు ఇలా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పిల్లల కోసం ఎంతో కొంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. రీసెంట్ గా మళ్లీ అదే పని చేశాడు కూడా.

కూతురు ఆద్య ఏడవ పుట్టిన రోజు నిన్న (మార్చి 23) న జరిగింది. దీనికి పవన్ కూడా హాజరయ్యాడు. స్కూల్లో జరిగిన వేడుకలకు చిన్నారుల మధ్య కేక్ కట్ చేయించాడు. అంతేకాదు సరదాగా కాసేపు అక్కడి చిన్నారులతో గడిపాడు కూడా. ఈరోజు ఉదయం రేణు ఆ ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పిల్లల నిజమైన బర్త్ డే గిప్ట్ తల్లిదండ్రులు పక్కన ఉండటమే నంటూ ఓ సందేశం కూడా ఉంచింది.

 

ఓవైపు కాటమరాయుడు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో పవన్ ప్రమోషన్లను కూడా పక్కకు పెట్టి ఇలా కూతురి బర్త్ డే కు హాజరు కావటం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Renu Desai  Aadhya Birthday Celebrations  

Other Articles