పూరీ అనుకుంటే బాలయ్య కూడానా? | Balayya 101 in jet speed.

Balayya puri movie first schedule completed

Puri Jagannadh, Balayya 101 Movie, Puri Balayya Movie Shooting, Puri Jagannadh Balakrishna, Balakrishna 101 movie, Puri Balayya Speed, Balayya 101 Movie First Schedule

Puri Jannagnadh who is hemming Nandamuri balakrishna’s 101st project completed first schedule. The second schedule would be started from 5th April in Hyderabad.

బాలయ్య 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Posted: 03/23/2017 12:24 PM IST
Balayya puri movie first schedule completed

ఒక సినిమాను చూపను చుట్టేసినంత ఈజీగా చుట్టేయటం పూరీ జగన్నాథ్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో చేయాల్సి వస్తుండటంతో కాంప్రమైజ్ అయ్యి తీరతాడని అంతా అనుకున్నారు. అందుకే సినిమాను కూడా నిదానంగా కానిచ్చేసి సంక్రాంతి బరిలో దింపుతాడనే తొలుత అంతా భావించారు కూడా.

అయితే పూరీ ఎంత మాత్రం తగ్గటం లేదు. ఇలా షూటింగ్ ప్రారంభించాడో లేదో అలా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశాడు. తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్ సీక్వెన్స్ సెంటిమెంట్ తోనే బాలయ్య 101 చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. మార్చి 16 నుంచి వారంపాటు కొనసాగిన ఫస్ట్ షెడ్యూల్ నిన్నటితో పూర్తయ్యింది కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు పూరీ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Balakrishna  101 Movie  

Other Articles

Today on Telugu Wishesh