శవంతో సెక్స్... కాన్సెప్ట్ తో ఓ తెలుగు సినిమా | Bizarre Concept in Tollywood.

Devi sri prasad movie teaser released

Necrophilia Tollywood Movie, Bizarre Concept Telugu movie, Tollywood Bizarre Concept Movie, Devi Sri Prasad Teaser, Devi Sri Prasad Movie Teaser, Sex with Dead Body Tollywood

Bizarre Concept movie in Tollywood. Makers have revealed Devi Sri Prasad movie teaser on social media which is attracting the people. The Movie story was based on Necrophilia concept.

దేవిశ్రీప్రసాద్ మూవీ టీజర్ రిలీజ్

Posted: 03/23/2017 01:39 PM IST
Devi sri prasad movie teaser released

నెక్రోఫీలియా... శవాలపై లైంగిక వాంఛలు తీర్చుకునే ఓ పద్ధతి. వినటానికి వికృతంగా ఉన్నప్పటికీ ఇలాంటి చేష్టల గురించి తరచూ వార్తల్లో మనం చూసుంటాం. అంతే కాదు ఇలాంటి కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో బోలెడన్నీ సినిమాలు కూడా వచ్చాయి. అయితే బాలీవుడ్ కంటే ముందుగానే తెలుగులో ఓ సినిమా రాబోతుంది.

ఆ మధ్య దేవిశ్రీప్రసాద్ అంటూ ఓ సినిమా రాబోతుందని చెప్పుకున్నాం గుర్తుందా? ఆ సినిమానే ఈ దారుణమైన కాన్సెప్ట్ తో రాబోతుందంట. ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయగా, అందులో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు మేకర్లు. ఇక టీజర్ విషయానికొస్తే... పోసాని పోలీస్ క్యారెక్టర్ తో సీన్ ఓపెన్ అవుతుంది. దేవీశ్రీప్రసాద్ అంటే మ్యూజిక్ డైరక్టర్ కాదని చెబుతూ, దేవీ, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ అని చెప్పేస్తాడు.

ఓ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోతే మార్చురీలో పెడతారు. అయితే ఎవరో ఆ శవాన్ని బయటికి తీసి సెక్స్ చేస్తుంటారు. ఆ సీన్ ను క్లియర్ గా చూపించేశాడు దర్శకుడు. మరి దీని రిలీజ్ కు సెన్సార్ క్లియరెన్స్ ఇస్తుందా? అయినా స్పెర్మ్ డోనర్ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే లేనిది, దీనికి ఓకే చెప్పరంటారా? చూడాలి. స్వామి రారా ఫేమ్ పూజా రామచంద్రన్ తోపాటు మనోజ్ నందన్, ధన్ రాజ్, పోసాని తదితరులు ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devi Sri Prasad  Telugu Movie  Official Teaser  

Other Articles