సుచిత్ర దగ్గర మన స్టార్ హీరోయిన్ వీడియోలు.. పెళ్లి కాన్సిల్ కాబోతుందా? | Kollywood media refers Tollywood Top Heroine name in Suchitra Leaks.

South star heroine videos in suchi leaks

Singer Suchitra, Suchitra Top Heroine Photos, Suchitra Top Actress Videos, Suchi Leaks, Suchi Leaks Top Heroine, Suchitra Karthik, Suchitra Twitter, Kollywood Top Actress Videos, Top Heroine Nude Videos Marriage Cancel, Tollywood Top Heroine Suchitra Videos

Singer Suchitra may reveal the nude video of South Star Heroine. Kollywood Media stories with Tollywood top heroine's name and her marriage life.

సుచి లీక్స్ లో సౌత్ స్టార్ హీరోయిన్??

Posted: 03/07/2017 03:55 PM IST
South star heroine videos in suchi leaks

కోలీవుడ్ సింగర్ సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ హ్యాక్ కి గురైందన్న కథలు ఎంత మాత్రం సబబుగా ఉండటం లేదు. పైగా తన సెక్యూరిటీ లాక్ వేసుకున్నా అని చెబుతున్నప్పటికీ ఒక్కో సెలబ్రిటీకి సంబంధించిన వ్యవహారాలు వెలుగు చూడటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దీనివెనుక ఎవరైనా ఉన్నారా? అని ఆరాలు తీయటం మొదలుపెట్టింది మీడియా. కారణం ఏదైనప్పటికీ ఎవరి గుట్టు ఎప్పుడు బయటపడుతుందోనని కోలీవుడ్ స్టార్లంతా ఇప్పుడు బిక్కపట్టుకుని కూర్చున్నారు.

ఇదిలా ఉంటే ధనుష్ వైరంతో మొదలైన ఈ యవ్వారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నందిత శెట్టి, అనూహ్య తర్వాత ప్రియమణే నెక్ట్స్ టార్గెట్ అంటూ ఓ వార్త రావటం తెలిసిందే. అయితే సౌత్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ఓ నటి ఫోటోలు, వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయాన్న కథనాలు కోలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఆ నటి పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపేలా ఆ కథనాలు వెలువడటం మాత్రం దారుణం.

టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా చెలామణి అవుతున్న ఆమె గతంలో ఓ నటుడితో ప్రేమాయణం కొనసాగించింది. చాలా కాలం డేటింగ్ తర్వాత వారిద్దరూ విడిపోయారు కూడా. అయితే ఆ సమయంలో అతనితో సాన్నిహిత్యంగా ఉన్న కొన్ని వీడియోలు సుచిత్ర దగ్గర ఉన్నాయని, ఈ మధ్యే సౌత్ లో ఫేమస్ అయిన ఓ స్టార్ ఇంటికి కోడలికి వెళ్లబోతున్న ఆమెకు ఇది ఆటంకంగా మారిందని, ఈ వ్యవహారం మెల్లిగా బయటికి పొక్కుతుండటంతో పెళ్లి కూడా రద్ధయ్యే పరిస్థితికి చేరిందంటూ అక్కడి స్థానిక పత్రికలు కథనాలు రాశాయి.

ఇదిగో పులి.. అంటే అదిగో తోక అన్న చందాన ఇలా పబ్లిసిటీ కోసం ఇలా చీప్ బుద్ధితో ‘మన హీరోయిన్’ పై ఇష్టం వచ్చినట్లు రాసి పైశాచిక ఆనందం పొందంట తప్పించి వారేం సాధించలేరన్న విషయాన్ని గ్రహిస్తే మంచిదని పలువురు సినీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Singer Suchitra  South Top Heroine Videos  Suchi Leaks  

Other Articles