ఫోటో స్టోరీ: అద్దంలో కూడా అమీషా అందాలు | Ameesha Patel make up room photo shoot.

Ameesha patel ranchy photo shoot

Ameesha Patel, Ameesha Patel Cleavage Show, Ameesha Patel New Photo Shoot, Ameesha Patel Latest Photo Shoot, Ameesha Patel Hot, Ameesha Patel Item Song, Ameesha Patel 2017, Ameesha Patel New, Amisha Patel Photo Shoot

Actress Ameesha-Patel posed for a magazine wherein she posed off glossing her lips and of course with hot cleavage show.

టూమచ్: 40 ఫ్లస్ లో అమీషా అందాలు

Posted: 02/15/2017 05:05 PM IST
Ameesha patel ranchy photo shoot

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు సినిమాకు పరిచయమైన రొమాంటిక్ హీరోయిన్ అమిషా పటేల్ దాదాపు కనుమరుగు అయ్యే స్టేజీలో ఉండగా ఐటెం ఆఫర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చింది. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో చిత్రంలోనే కాదు, టాలీవుడ్ లో ఆకతాయి అనే ఓ చిన్న సినిమా లో స్పెషల్ సాంగ్ చేసేసింది కూడా. ఆ మధ్య 'మ్యాగ్జిమ‌మ్‌' మ్యాగజైన్‌ కోసంహాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు 40 ఫ్లస్ లో కూడా ఈ సీనియర్ సుందరాంగి మేకప్ రూం సొగసులతో కవ్విస్తోంది. లిప్ స్టిక్ వేసుకుంటూనే మరోవైపు ఎద అందాలను ఎర వేస్తోంది. మునుపటి తేజస్సు కనిపిస్తున్నప్పటికీ, అద్దంలోకి తొంగి చూసే కళ్లు ఫేస్ తో మాత్రం సరిపెట్టుకోవడం లేదు. కొత్త హీరోయిన్లకు కాంపిటీషన్ అన్న రేంజ్ లో రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది కానీ.. మళ్లీ ఈ మధ్య మూవీస్ కి వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ‘భయ్యాజీ సూపర్ హిట్’ అనే మూవీలో సన్నీ డియోల్ కి జోడీగా నటించేందుకు భారీ పారితోషకమే తీసుకుంటున్నట్లు టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ameesha Patel  Hot Photo Shoot  

Other Articles