మంచి దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే.. చుక్కలే | Anushka Sharma plays a ghost married to Suraj Sharma.

Anushka sharma phillauri trailer released

Phillauri Official Trailer, Phillauri Movie, Phillauri Trailer Review, Mehreen Pirzada Phillauri, Phillauri Actress, Anushka Sharma Production, Anushka Sharma Ghost Movie, Anushka Sharma New Movie, Anushka Sharma Upcoming Movie, Anushka Sharma 2017

Anushka Sharma's Upcoming Movie Phillauri Official Trailer Released. Diljit Dosanjh, Suraj Sharma, Mehreen Pirzada other cast. Anushka Sharma as a 'married' ghost takes fans on time travel to her love. Anushka's guts on display with PHILLAURI again.

పిల్లౌరి ట్రైలర్ రివ్యూ : అనుష్క గట్స్ కి హాట్సాఫ్

Posted: 02/07/2017 09:48 AM IST
Anushka sharma phillauri trailer released

నిర్మాతగా మారిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఎన్ హెచ్ 10తో విజయాన్నే కాదు, క్రిటిక్స్ నుంచి ప్రశంసంలు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఫిలౌరీ అనే చిత్రంతో రాబోతుంది. దాదాపు ఈ సినిమాతో కూడా అనుష్క సాహసమే చేస్తోంది. అందుకు కారణం ఇందులో ఆమె ఓ దెయ్యం పాత్ర పోషించటమే.

అనషై లాల్ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తు్న ఫిలౌరీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో అనుష్క ఓ దెయ్యం రోల్ లో కనిపించబోతుంది. లైఫ్ ఆప్ పై ఫేమ్ సూరజ్ శర్మ, బాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పీర్జాదా, దిల్జిత్ దోసంఘ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ ను చూస్తే సూరజ్ మాంగ్లిక్ కావడంతో దోషం పోవటానికి ఓ చెట్టును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ చెట్టుకు నేను అంటుకున్నా కాబట్టి.. నువ్వు నాకు తాళి కట్టినట్లే అంటూ శశి(అనుష్క శర్మ) అనే ఓ దెయ్యం అతని వెంటబడుతుంది.

 

అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీతో నడిచిన ఈ ట్రైలర్, మంచి విజువల్ ట్రీట్ మాదిరిగా తీర్చిదిద్దారు. .. 'నీకు తీరని కోరిక ఏమైనా ఉందా' అంటూ అడగడంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. రాజస్థాన్ లో వందల ఏళ్ల క్రితం ఓ గాయకుడు(దిల్జిత్ దోసంఘ్) తో అనుష్క ప్రేమాయణం నడుస్తుంది. ఇంతలో అనుకోని ట్విస్ట్ వారిని విడదీయటమే కాదు, చనిపోయేలా చేస్తుంది. అసలు ఈ కాలంలోకి వచ్చిన శశి ఆత్మ ఎందుకిలా చేస్తుందన్నది మాత్రం సస్పెన్స్ గా తెరపై చూడాలంటూ కట్ చేశారు. మార్చ్ 24న ఈ మూవీ రిలీజ్ కానుంది. దెయ్యంగా అనుష్క శర్మ లుక్ నుంచి.. కథ, కథనం విషయంలో ఆమె గట్స్ కి పలువురు హాట్సాఫ్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Sharma  Ghost  Phillauri Mvoie  Official Trailer  

Other Articles