అభిమాని పిచ్చి పని... రకుల్ కి కాలింది | Rakul disturb on Seerat Kapoor's love letter.

Rakul responded on fan madness

Rakul Preet Singh, Seerat Kapoor, Rakul Preet Singh Seerat Kapoor, Rakul Seerat, Seerat kapoor Fan, Seerat Kapoor blood love, Seerat Kapoor Fan Mad, Rakul on Fan madness, Rakul Blood letter, Heroine Fan Blood letter, Rakul on mad fan, Rakul Preet Seerat Kapoor, Seerat Kapoor twitter, Rakul twitter, Mad Fan, Heroine Mad Fan, Seerat Kapoor fan injure, Seerat Kapoor Rakul Preet Singh

Rakul Preet Singh on fan madness after watching Seerat Kapoor fan's blood love.

ఆ హీరోయిన్ అభిమానికి రకుల్ క్లాస్

Posted: 12/29/2016 03:24 PM IST
Rakul responded on fan madness

అభిమానం అనే ఒక్క పదం వారితో ఎంతటి పని చేయటానికైనా ఉసిగొల్పుతుంది. అందుకు సంబంధించిన ఘటనలు గతంలో చాలానే చూశాం. తన ఫేవరెట్ హీరో, హీరోయిన్ల కోసం ఎగబడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాదాలు గతంలో చాలానే చూశాం. అయితే తమపై వ్యామోహం మరీ అంత వద్దంటూ సున్నితంగానే సెలబ్రిటీలు కూడా వారిని మందలిస్తూ వస్తున్నారు.

తాజాగా హీరోయిన్ సీరత్ కపూర్ కి ఓ అభిమాని నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రన్ రాజా రన్, టైగర్ చిత్రాల్లో నటించిన సీరత్ కు ఓ వీరాభిమాని తయారయ్యాడు. నటిగా ఎంతోమందిని ప్రభావితం చేసే వరం తనకు దక్కిందని, ఇటువంటి చర్యల ద్వారా దాన్ని దుర్వినియోగం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. జీవితం ఎంతో విలువైందని, ఎవరికి వారు సంతోషంగా జీవించాలని కోరుకుంది. నటీనటులపై అభిమానంతో మీకు మీరు ఎటువంటి హనీ తలపెట్టకుకోవద్దని అందరి తరపున విజ్ఞప్తి చేసింది. ఎవరి ఆశయాలకు వారు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, తర్వాతే నటులను అభిమానించాలని సూచించింది. సీరత్ కపూర్ స్పైసీ ఫోటోలు

ఇక దీనిపై రకుల్ కూడా స్పందించింది. ఆ అభిమాని చేసిన పని తనను కూడా డిస్టర్బ్ చేసిందని తెలిపింది. జీవితం విలువైంది. మీ వాల్యూ మీరు గుర్తించండి అంటూ ఆ పోస్ట్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని ట్విటర్‌ ద్వారా అభిమానులను కోరింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Seerat Kapoor  Mad Fan  Blood Love  

Other Articles