అనసూయ అంత పని చేసిందా? అంతా ఏడ్చేశారు... | Reason Why Anchor Anasuya cried.

Anasuya cry at pacha madhu condolence meet

Anchor Anasuya, Anasuya Cry, Anasuya DOP Madhu, DOP Pacha Madhu, Director of Photographer Pacha Madhu, Pacha Madhu Condolence Meet, Anasuya Breaks down, Anasuya Condolence, Anasuya Madhu, Anasuya emotional speech, Anchor Anasuya, Hot Anchor Anasuya, Artists at Pacha Madhu Condolence Meet

Anasuya cried at Director of Photographer Pacha Madhu Condolence Meet.

ఆప్తుడి కోసం అనసూయ ఏడ్చేసింది

Posted: 12/22/2016 09:07 AM IST
Anasuya cry at pacha madhu condolence meet

తెరపై నవ్వుతూ.. నవ్వించే వాళ్లు నిజజీవితంలో ఎంతటి ఎమోషన్ కి గురవుతారో తాజాగా యాంకర్ అనసూయ ఉదంతమే నిరూపించింది. బుల్లితెరపై ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అయిన పచ్చా మధు తీవ్ర అనారోగ్యంతో ఈ మధ్యే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన మృతికి నివాళిగా ఒక సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకి యాంకర్ అనసూయ కూడా హాజరైంది. ఒక్కోక్కరుగా ఆయనతో తమకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అనంతరం తన వంతు వచ్చేసరికి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైపోయింది అనసూయ.

‘‘మధు తనను వ్యక్తిగతంగా ఎంతగా ప్రోత్సహించారని కెరీర్ లో ఎంతగానో ఆయన ఊతమిచ్చారని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన అనసూయ ఉన్నపలంగా కన్నీరుమున్నీరైంది. సభ మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఆయన గురించి మాట్లాడే దాకా అనసూయ దు:ఖంతోనే ఉంది. కామెడీ షో టీమ్ తో మధుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... మందు అందరినీ ఎంతో ప్రోత్సహించేవారని ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని తెలిపింది.

వ్యక్తిగతంగానే కాదు తన కెరీర్ ఇలా పీక్స్ ఉండటానికి ప్రత్యక్షంగా కారణమైన వారిలో ఓ ఆప్తున్ని కోల్పోయానంటూ వెక్కివెక్కి ఏడ్చే సరికి అక్కడున్నవారి కళ్లు చెమ్మగిల్లాయి. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందిన మధు ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DOP Pacha Madhu  Condolence Meet  Anasuya Breaks down  

Other Articles