క్లీవేజ్ షో అంటే ఎందుకంత మోజు? | Disha patani deep cleavage on hi blitz magazine.

Disha patani hi blitz magazine 2016

Disha Patani Latest, Disha Patani Hi Blitz Magazine 2016, Disha Hi Blitz Magazine, Hi Blitz Magazine 2016 December, Disha Patani new photo shoot, Disha Patani new photo shoot, Disha Patani care of Cleavage show, Kung Fu Yoga actress Disha Patani hot

Disha Patani Clevage Show on Hi Blitz Magazine 2016.

ధోనీ భామ కొంచెం.. కొంచెంగా డోస్ పెంచితే...

Posted: 12/08/2016 01:38 PM IST
Disha patani hi blitz magazine 2016

పూరీ లోఫర్ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీకి సినిమా బోల్లా పడటంతో మొదట్లో ఎవరూ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. మిస్ ఇండియా రన్నరప్ అయిన ఈ బరేలీ బ్యూటీ ఆపై కొన్ని యాడ్ లు చేసింది. అయితే అనూహ్యంగా ధోనీ సినిమాలో కీలకపాత్ర దక్కటం, దానికి మంచి పాత్రలు పడటంతో దిశా హవా మొదలైందని అంతా అనుకున్నారు. కానీ, ఏకంగా జాకీ చాన్ సినిమాలో అవకాశం రావటంతో అన్నింటిని వదిలేసుకుంది.

ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో జాకీచాన్ తో కలిసి డాన్సులే కాదు, ఏకంగా ఫైట్ సీన్ లలో కూడా దిశా దుమ్మరేపేసింది. వచ్చే ఏడాది కుంగ్ ఫూ యోగా విడుదల కానుంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఈ లోపు తనను మరిచిపోయిన దర్శకులను మళ్లీ తన దగ్గరికి క్యూ కట్టాలని డిసైడ్ అయ్యింది.

అందుకే వరుసగా ఫోటో షూట్ లతో చంపేస్తోంది. తనకున్న అందాలను మాగ్జైన్ లపై మాగ్జిమమ్ ప్రదర్శిస్తూ వయ్యారాలు ఒలకబోస్తుంది. రీసెంట్ గా హై బ్లిట్స్ కోసం బ్రైడ్ లాంటి అవతారంలో దిశ చేసిన ఫోటో షూట్ చూస్తే దిమ్మ తిరిగిపోవటం ఖాయం. మాగ్జైన్ లో దీపిక, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు మెరిసినప్పటికీ,  సునీత్ వర్మ రూపొందించిన డ్రెస్సులో చిన్న పాటితో క్లీవేజ్ షోను చూపిస్తూ  స్టన్నింగ్ లుక్ తో దిశ ఆట్రాక్షన్ గా నిలుచింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kung Fu Yoga actress  Disha Patani  Hi Blitz Magazine 2016  

Other Articles