మరో నటిని దారుణంగా చంపేశారు | Jayaseeli found murdered at her residence.

Tv ad film actor found murdered at her residence

Jayaseeli found dead, TV actress murder, Jayaseeli Dead, Jayaseeli Death mystery, Jayaseeli death, Jayaseeli ornaments missing, Actress found dead, Serial actress death, Jayaseeli news, Jayaseeli Kollywood actress

49-year-old TV actress Jayaseeli found dead, gold ornaments missing.

సీరియల్ నటి జయశీలి హత్య?

Posted: 12/05/2016 01:03 PM IST
Tv ad film actor found murdered at her residence

తమిళనాట బుల్లితెర నటి హత్య ఒక్క సారిగా కలకలం రేపుతోంది. జయశీలి(49) అనే సీరియల్ అర్టిస్ట్ ఆదివారం తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి పడి ఉంది. సెలంలోని సాలిగ్రామమ్ అనే ఊర్లో పెరియార్ వీధిలో ఓ అపార్ట్ మెంట్ లో ఆమె ఉంటోంది.

పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఈ బుల్లితెర నటి పలు డైలీ సిరీయల్స్ లో కీలకపాత్రలు పోషిస్తోంది.అంతేకాదు యాడ్ లలో కూడా నటించింది. శుక్రవారం నుంచి జయశీలి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో అనుమానం వచ్చిన సోదరుడు చెన్నై నుంచి ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ కి వచ్చాడు. అయితే బయటి నుంచి లాక్ చేసి ఉండటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారొచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా శవమై పడి ఉంది.

ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం, నగలు మాయం కావటం, జయ ఎల్ఐసీ ఏజెంట్ కావటంతో దొంగతనం కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ మద్య ఇలా  నటీమణులు వరుసగా చనిపోతున్నారు.  సినీ కమ్ సీరియల్ నటి సపర్ణ అనుమానాస్పద మృతి వ్యవహారం ఇంకా కొలిక్కిరాకమునుపే కోలీవుడ్‌లో మరో దారుణం చోటు చేసుకోవటంతో అంతా షాక్ తో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood actress  Jayaseeli  Murder  

Other Articles