శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అసలు లవర్ ఎవరన్న కొత్త ప్రశ్న ఈ ఫోటోలు చూస్తే ఎవరికైనా కలగక మానదు. అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో ఆ అమ్మాయికే తెలియాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆరంగ్రేటం కంటే ముందు బాయ్ ఫ్రెండ్ తో హాట్ హాట్ గా ఫోటోలు దిగుతూ చక్కర్లు కొట్టడంతో ఇప్పటికే పాపులారిటీ సంపాదించేసింది.
19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి ఉన్న ఫొటోలు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నాయి. కౌగిలింతలు, లిప్ లాక్ దృశ్యాలతో ఉన్న ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌లో ఉన్నట్లు తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్ శిఖర్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే జాహ్నవి అక్షత్ రాజన్ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం దుమారం రేపుతోంది. అక్షత్ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అక్షత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్‌తో డేటింగ్ చేస్తుందా అని షాక్ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్ చేస్తోంది శిఖర్తోనా లేక అక్షత్తోనా? అని అయోమయంలో పడ్డారు. చూద్దాం దీనిపై క్లారిటీ ఇచ్చేది ఎవరో?
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more