అలియా... అందుకు ఎవరితోనైనా రెడీ | Alia Bhatt romance with Ranveer Singh for next film

Alia bhatt and ranveer singh pair up for next film

Alia Bhatt, Ranveer Singh, Alia Bhatt and Ranveer Singh, Alia Bhatt Gully Boys, Gully Boys movie, Zoya Akthar Gully Boys, Gully Boys Hero, Gully Boys Heroine, Sara Ali Khan Gully Boys, Sara Ali Khan Alia Bhatt

Alia Bhatt and Ranveer Singh pair up for Zoya Akthar's Gully Boys.

సైఫ్ కూతురు కాదు.. మహేష్ డాటర్!

Posted: 11/10/2016 11:02 AM IST
Alia bhatt and ranveer singh pair up for next film

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఈ మధ్య హాట్ అవతారాలతో వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. సైఫ్ మొదటి బార్య అమృతా సింగ్ కూతురైన సారా కరణ్ జోహర్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్స్-2 తో త్వరలో బాలీవుడ్ ఆరంగ్రేటం చేయబోతున్నారని ఇది వరకే చెప్పుకున్నాం.

కానీ, ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశాలు ఉండటంతో జోయా ఆక్తర్ గల్లీ బాయ్ ద్వారా డెబ్యూ ఉండబోతుందని ఈ మధ్య ఓ న్యూస్ బయటికి వచ్చింది. రణ్ వీర్ సింగ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం ముంబై డాన్సర్ల కథా నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే ఇందులో హీరోయిన్ కాస్త ఊర మాస్ అవతారంలో కనిపించటమేకాదు, ఇంటిమేట్ సీన్లలో కూడా రెచ్చిపోవాలనే కండిషన్ పెట్టాడంట. దీంతో మొదటి సినిమాలోనే మరీనా అనుకుని సారా అలీ ఖాన్ తప్పుకుందని సమాచారం.

దీంతో ఆ ప్లేస్ లోకి మహేష్ భట్ గారాలపట్టి అలియాభట్ వచ్చి చేరింది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికైతే అలియా షారూఖ్ తో నటించిన డియర్ జిందగీ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, రణ్ వీర్ బేఫికర్ క్రిస్మస్ కానుకగా సందడి చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sara Ali Khan  Alia Bhatt  Ranveer Singh  Gully Boys  

Other Articles

Today on Telugu Wishesh