శర్వానంద్ కి ఉపాసనతో సంబంధం ఏంటి? | sharwanand links up with Upasana

How sharwanand links up with upasana

Sharwanand Upasana’s Sister, ram charan wife Upasana, Upasana kamineni Sister, Upasana sister, Upasana sister Sharwanand, Ram Charan Sharwanand, Hero Sharwanand Marriage, Akhil wife Nithin, Akhil Nithin, Hero Nithin marriage

Sharwanand to Marry Ram Charan wife Upasana’s Sister.

ఉపాసన చెల్లితో శర్వానంద్ పెళ్లి?

Posted: 11/09/2016 12:00 PM IST
How sharwanand links up with upasana

తమ మధ్య వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయన్న వార్తల దగ్గరి నుంచి పిల్లల విషయం దాకా ప్రతీ విషయాన్ని ఈ మధ్య కూలంకశంగా చెప్పుకొచ్చింది మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన. ఆఖరికి తన అందం విషయంలో కూడా చేసిన కామెంట్లపై దెబ్బకొట్టినట్లు సమాధానం ఇచ్చింది. పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి

ఇది జరిగి వారం కూడా కాకముందే. మళ్లీ వార్తల్లోకి ఎక్కేసింది ఉపాసన. అయితే ఈసారి మంచి వార్తతోనే లేండి. రాంచరణ్ టాలీవుడ్ లో మరో యువనటుడు శర్వానంద్ కి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే త్వరలో వీరిద్దరు చుట్టాలు కాబోతున్నారని సమాచారం.

ఆ మధ్య ఓ పంక్షన్ లో ఉపాసన తన చెల్లిని శర్వాకి ఇంట్రడ్యూస్ చేసిందంట. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెద్దల అంగీకారంతో త్వరలో ఇద్దరు ఒకటి కాబోతున్నారని ఆ వార్త సమాచారం. ఈ వ్యవహారంలో ఉపాసనే కీ రోల్ పోషించిందని టాక్. దీనిపై అతి త్వరలో ఓ అధికారిక ప్రకటన కూడా రాబోతుందంట.

ram charan sharwanand Upasana

ఇక మరోవైపు హీరో నితిన్ పెళ్లి కూడా అఖిల్ కాబోయే భార్య శ్రేయా భూపాల్ డిసైడ్ చేసిందంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. శ్రేయా స్నేహితురాలితో నితిన్ లవ్ లో పడ్డాడని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని అల్రెడీ వార్తల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan wife  Upasana  Sharwanand  

Other Articles